Telugu Lyrics
ముత్యాలమ్మ కోరిక
పోతరాజు కొంగున
తల్లి ఒడి చేరిందమ్మ
కొండలమ్మ ఒడిలోన
జాతరకొచ్చినామమ్మ
కొలువుండి దీవించమ్మా
కొంగుబంగారమవవమ్మా
అమ్మతల్లికి మొక్కుకొని
అన్నం పుట్టింది
అంకాలమ్మ మొక్కుకొని
ఆడపిల్ల పుట్టింది
అమ్మలారా అమ్మలారా
ఆదివాసుల దేవతల్లారా
అమ్మలారా అమ్మలారా
అంకాళమ్మ దేవతల్లారా
లంకలగన్నమ్మ
శంకర్ తల్లి
గొంతెమ్మ కోడలి
జో జో లాలమ్మ
పాలమ్మ తల్లి
పొగడాలమ్మ
జో జో లాలమ్మ
జనముల జావళీ
జాతర
రండిరండిరండి
జాతర చూద్దాం
రండిరండిరండి
జాతర చేద్దాం
జై జై సమ్మక్క
జై జై సారక్క
అమ్మలారా అమ్మలారా
అంకాళమ్మ దేవతల్లారా
కొండలమ్మ ఒడిలోన
జాతరకొచ్చినామమ్మ
కొలువుండి దీవించమ్మా
కొంగుబంగారమవవమ్మా
English Lyrics / Transliteration
Mutyalam’ma korika
Potharaju konguna
Thalli odi cherindamma
Kondalamma odilona
Jatharakocchinamamma
Koluvundi deevinchamma
Kongubangararnavavamma
Ammathalliki mokkuni
Annam puttindi
Ankalamma mokkuni
Aadipilla puttindi
Ammalara ammalara
Aadivasula devathallara
Ammalara ammalara
Ankalamma devathallara
Lankalaganamma
Shankar thalli
Gonthemma kodali
Jo jo laalamma
Palam’ma thalli
Pogadalamma
Jo jo laalamma
Janamula javali
Jathara
Randirandirandi
Jathara chuddam
Randirandirandi
Jathara cheddam
Jai jai Sammakka
Jai jai Sarakka
Ammalara ammalara
Ankalamma devathallara
Kondalamma odilona
Jatharakocchinamamma
Koluvundi deevinchamma
Kongubangararnavavamma