Telugu Lyrics
అమ్మో అమ్మో అమ్ముకోనా
అమ్మో అమ్మో అమ్ముకోనా
అమ్మో అమ్మో అమ్ముకోనా
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
ఎర్ర సెందూరం నుదుట బెట్టి
ఎర్ర సెందూరం నుదుట బెట్టి
సరికొత్త సింగారం అంగన చేసి
సరికొత్త సింగారం అంగన చేసి
పసుపు కుంకుమ పంచుతుంటే
పసుపు కుంకుమ పంచుతుంటే
పరవశించి పోతుంది ఈ నేల
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
ఆనంద పారవశ్యం
ఆనంద పారవశ్యం
ఆమె కనుపాపల్లో
ఆమె కనుపాపల్లో
జనమంత కలసినట్లు
జనమంత కలసినట్లు
అపురూప దర్శనం
తల్లి ఒడిలో పుట్టి
తల్లి ఒడిలో పుట్టి
తల్లి నీవేనని
తల్లి నీవేనని
ఆశ్రయం పొందుతుంటే
ఆశ్రయం పొందుతుంటే
అమ్మ నీవేనని
పసిపాప నవ్వులో
పసిపాప నవ్వులో
నిన్నే కనిపిస్తుంటే
నిన్నే కనిపిస్తుంటే
లోకమంతా వెలిగి
లోకమంతా వెలిగి
పులకింత పొందుతా
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
వరాలు ఇచ్చే తల్లి
వరాలు ఇచ్చే తల్లి
వరాలమ్మ సారక్క
వరాలమ్మ సారక్క
కోరినవన్నీ తీర్చే
కోరినవన్నీ తీర్చే
అమ్మ సమ్మక్క
అమ్మలందరికీ నువ్వే
అమ్మలందరికీ నువ్వే
అమ్మవై అండగా
అమ్మవై అండగా
కమ్మని కరుణ చూపి
కమ్మని కరుణ చూపి
కరుణామయి
జనమంత వెలిగించి
జనమంత వెలిగించి
జగతికి దీపమై
జగతికి దీపమై
వెలుగుని పంచే
వెలుగుని పంచే
వీరతల్లి
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
ఎర్ర సెందూరం నుదుట బెట్టి
ఎర్ర సెందూరం నుదుట బెట్టి
సరికొత్త సింగారం అంగన చేసి
సరికొత్త సింగారం అంగన చేసి
పసుపు కుంకుమ పంచుతుంటే
పసుపు కుంకుమ పంచుతుంటే
పరవశించి పోతుంది ఈ నేల
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
సమ్మక్క సారక్క జోహారు
English Lyrics / Transliteration
Ammo ammo ammukona
Ammo ammo ammukona
Ammo ammo ammukona
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Errachenduram nuduta petti
Errachenduram nuduta petti
Sarikotta singaram angana chesi
Sarikotta singaram angana chesi
Pasupu kumkuma panchutunte
Pasupu kumkuma panchutunte
Paravashinchi pothundi ee nela
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Ananda paravashyam
Ananda paravashyam
Aame kanupapallo
Aame kanupapallo
Janamanta kalasinattu
Janamanta kalasinattu
Apurupa darshanam
Talli odilo putti
Talli odilo putti
Talli nee venani
Talli nee venani
Ashrayam pondutunte
Ashrayam pondutunte
Amma nee venani
Pasipapa navvulo
Pasipapa navvulo
Ninne kanipistunte
Ninne kanipistunte
Lokamantha veligi
Lokamantha veligi
Pulakinta ponduta
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Varalu ichche talli
Varalu ichche talli
Varalam’ma Sarakka
Varalam’ma Sarakka
Korinavanni tirche
Korinavanni tirche
Amma Sammakka
Ammalandariki nuvve
Ammalandariki nuvve
Ammavai andaga
Ammavai andaga
Kam’mani karuna chup
Kam’mani karuna chup
Karuṇāmayi
Janamanta veliginchi
Janamanta veliginchi
Jagathiki deepamai
Jagathiki deepamai
Veluguni panche
Veluguni panche
Veerathalli
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Errachenduram nuduta petti
Errachenduram nuduta petti
Sarikotta singaram angana chesi
Sarikotta singaram angana chesi
Pasupu kumkuma panchutunte
Pasupu kumkuma panchutunte
Paravashinchi pothundi ee nela
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu
Sammakka Sarakka Joharu