Telugu Lyrics
సాంబారు సూరక్కా
అడుగడుగునా మీ దయ
అన్నయ్యకు ఉండాలిర
ఓహోహోహో
సమ్మక్కా సారక్కా
సాంబారు సూరక్కా
అడుగడుగునా మీ దయ
అన్నయ్యకు ఉండాలిర
అన్నయ్య దేవుడురా
అన్నయ్య వెలుగురా
అన్నయ్య మా ఊరంత
అన్నయ్య పేరు చెప్పెరా
అన్నయ్య కొండపైన
వెలిసిన దేవతరా
అన్నయ్య మా అన్నయ్య
ఆయనకు పండుగరా
సమ్మక్కా సారక్కా
సాంబారు సూరక్కా
అడుగడుగునా మీ దయ
అన్నయ్యకు ఉండాలిర
బలిశెట్టి మీరన్న
పేరు పలికితే చాలు
అంతరాయం ఏదీ
అన్నయ్యకు రాదులే
చేతిలో కత్తిర
నడుమున ఒరకట్ట
అన్నయ్య గంభీరం
అది చూడ ముచ్చట
సమ్మక్కా సారక్కా
సాంబారు సూరక్కా
అడుగడుగునా మీ దయ
అన్నయ్యకు ఉండాలిర
ఓహోహోహో
సమ్మక్కా సారక్కా
సాంబారు సూరక్కా
అడుగడుగునా మీ దయ
అన్నయ్యకు ఉండాలిర
అన్నయ్య దేవుడురా
అన్నయ్య వెలుగురా
అన్నయ్య మా ఊరంత
అన్నయ్య పేరు చెప్పెరా
అన్నయ్య కొండపైన
వెలిసిన దేవతరా
అన్నయ్య మా అన్నయ్య
ఆయనకు పండుగరా
English Lyrics / Transliteration
Sambaru Surakka
Adugaduguna mee daya
Annayyaku undalira
Ohohoho
Sammakka Sarakka
Sambaru Surakka
Adugaduguna mee daya
Annayyaku undalira
Annayya devudura
Annayya velugura
Annayya maa ooranta
Annayya peru cheppera
Annayya kondapaina
Velisina devatara
Annayya maa annayya
Aayanaku pandugara
Sammakka Sarakka
Sambaru Surakka
Adugaduguna mee daya
Annayyaku undalira
Balisetti meeranna
Peru palikithe chaalu
Antarayam edee
Annayyaku raadule
Chethilo katthira
Nadumuna orakatta
Annayya gambheeram
Adi chooda muchchata
Sammakka Sarakka
Sambaru Surakka
Adugaduguna mee daya
Annayyaku undalira
Ohohoho
Sammakka Sarakka
Sambaru Surakka
Adugaduguna mee daya
Annayyaku undalira
Annayya devudura
Annayya velugura
Annayya maa ooranta
Annayya peru cheppera
Annayya kondapaina
Velisina devatara
Annayya maa annayya
Aayanaku pandugara