Telugu Lyrics
ధనమె శివమె ధనమె కైలాసమె
సంపద లోసె శుభ సంపద లోసె
ధనమె శివమె ధనమె కైలాసమె
ఈ లోకమె నీవమ్మా…
నీ యింట వుంటే చాలమ్మా…
ఇహపరములొ నిమ్మలమ్మా…
అడిగినవన్నీ దేవమ్మ…
లక్ష్మి కటాక్షం కలవాడే…
లక్ష్మి తనయుడు అయ్యేనే…
లక్ష్మి నవరత్నాల పసివాడే…
లక్ష్మి కటాక్షం మనకెంత సొంతమె…
సంపద లోసె శుభ సంపద లోసె
ధనమె శివమె ధనమె కైలాసమె
సంపద లోసె శుభ సంపద లోసె
ధనమె శివమె ధనమె కైలాసమె
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి
అమ్మవు నీవే…
కనిపించే జగతి కంతటికీ
అమ్మవు నీవే…
అంబుజాననవి…
అష్టైశ్వర్యాలు…
అనంత కారుణ్య…
అఖిల లోకముల…
అందమైన దానవు…
అంతులేని దానవు…
అన్ని దానాలకన్నా…
గొప్ప దానవు…
సంపద లోసె శుభ సంపద లోసె
ధనమె శివమె ధనమె కైలాసమె
సంపద లోసె శుభ సంపద లోసె
ధనమె శివమె ధనమె కైలాసమె
ఈ లోకమె నీవమ్మా…
నీ యింట వుంటే చాలమ్మా…
ఇహపరములొ నిమ్మలమ్మా…
అడిగినవన్నీ దేవమ్మ…
లక్ష్మి కటాక్షం కలవాడే…
లక్ష్మి తనయుడు అయ్యేనే…
లక్ష్మి నవరత్నాల పసివాడే…
లక్ష్మి కటాక్షం మనకెంత సొంతమె…
English Lyrics / Transliteration
Dhaname Shivame dhaname Kailasame
Sampada lose shubha sampada lose
Dhaname Shivame dhaname Kailasame
Ee lokame nee vamma…
Nee inta vunte chalammma…
Iha paramulo nimmalamma…
Adiginavanni devamma…
Lakshmi kataksham kalavaade…
Lakshmi tanayudu ayyene…
Lakshmi navaratnala pasivaade…
Lakshmi kataksham manakenta sontame…
Sampada lose shubha sampada lose
Dhaname Shivame dhaname Kailasame
Sampada lose shubha sampada lose
Dhaname Shivame dhaname Kailasame
Akhilakoti Brahmanda nayaki
Ammavu neeve…
Kanipinche jagathi kantatiki
Ammavu neeve…
Ambujananaavi…
Ashtaishwaryalu…
Anantha karunya…
Akhila lokamula…
Andamaina daanavu…
Anthuleni daanavu…
Anni daanalakanna…
Goppa daanavu…
Sampada lose shubha sampada lose
Dhaname Shivame dhaname Kailasame
Sampada lose shubha sampada lose
Dhaname Shivame dhaname Kailasame
Ee lokame nee vamma…
Nee inta vunte chalammma…
Iha paramulo nimmalamma…
Adiginavanni devamma…
Lakshmi kataksham kalavaade…
Lakshmi tanayudu ayyene…
Lakshmi navaratnala pasivaade…
Lakshmi kataksham manakenta sontame…