Telugu Lyrics
కాంతులీనే కాంతులకి కాంతులీనే
హృదయాలలో దీపాలు వెలిగించవే
కాంతులీనే కాంతులకి కాంతులీనే
నీలిమబ్బు నీరాలాగా నీడలాగా
తోడుగానే వచ్చావా ఈ రేయిలో
నీలిమబ్బు నీరాలాగా నీడలాగా
తోడుగానే వచ్చావా ఈ రేయిలో
కమ్మవైన కలలన్నీ కమ్మవచ్చావే
గుండెలోన దీపాలు వెలిగించవే
కాంతులీనే కాంతులకి కాంతులీనే
చిరుగాలి చిలిపితనాన మంచులోనా
నవ్వులన్నీ విరబూసె ఈ వేళలో
చిరుగాలి చిలిపితనాన మంచులోనా
నవ్వులన్నీ విరబూసె ఈ వేళలో
తావికొన్న పూవులన్నీ తావిచ్చి పోయే
మురిపాల ఊయలలో ఊగించవే
కాంతులీనే కాంతులకి కాంతులీనే
హృదయాలలో దీపాలు వెలిగించవే
కాంతులీనే కాంతులీనే
English Lyrics / Transliteration
Kanthuline kanthulaki kanthuline
Hrudayalaalo deepalu veliginchave
Kanthuline kanthulaki kanthuline
Neelimabbu neeraalaaga needalaaga
Thodugaane vachhaavaa ee reyilo
Neelimabbu neeraalaaga needalaaga
Thodugaane vachhaavaa ee reyilo
Kammavaina kalalanni kammavachhave
Gundelona deepalu veliginchave
Kanthuline kanthulaki kanthuline
Chirugaali chilipithanaana manchulona
Navvulanni viraboose ee velalo
Chirugaali chilipithanaana manchulona
Navvulanni viraboose ee velalo
Thaavikonnan puvuvulanni thaavichhi poye
Muripala ooyalalo ooginchave
Kanthuline kanthulaki kanthuline
Hrudayalaalo deepalu veliginchave
Kanthuline kanthuline