Telugu Lyrics
సంసారం ఒక నందనవనం
అందులోన మనిషి ఒక మాలతి
సుఖ దుఃఖాల మాలతి
సంసారం ఒక నందనవనం
అందులోన మనిషి ఒక మాలతి
సుఖ దుఃఖాల మాలతి
సంసారం ఒక నందనవనం
బంధాలన్నీ పచ్చని తీగలు
బంధాలన్నీ పచ్చని తీగలు
వదలని మమకారాల పువ్వులు
విరిసిన ఆనందాల పువ్వులు
సంసారం ఒక నందనవనం
అందులోన మనిషి ఒక మాలతి
సుఖ దుఃఖాల మాలతి
సంసారం ఒక నందనవనం
అనురాగం ఆ నందనవనంలో
అనురాగం ఆ నందనవనంలో
ప్రతి మనిషికో పూచే వసంతం
సంతోషాల పూచే వసంతం
సంసారం ఒక నందనవనం
అందులోన మనిషి ఒక మాలతి
సుఖ దుఃఖాల మాలతి
సంసారం ఒక నందనవనం
English Lyrics / Transliteration
Samsaram oka nandanavanam
Andulona manishi oka malathi
Sukha dukkhala malathi
Samsaram oka nandanavanam
Andulona manishi oka malathi
Sukha dukkhala malathi
Samsaram oka nandanavanam
Bandhalanni pachhani theegalu
Bandhalanni pachhani theegalu
Vadalani mamakarala puvvulu
Virisina aanandala puvvulu
Samsaram oka nandanavanam
Andulona manishi oka malathi
Sukha dukkhala malathi
Samsaram oka nandanavanam
Anuragam aa nandanavanamlo
Anuragam aa nandanavanamlo
Prathi manishiko pooche vasantham
Santhosala pooche vasantham
Samsaram oka nandanavanam
Andulona manishi oka malathi
Sukha dukkhala malathi
Samsaram oka nandanavanam