Telugu Lyrics
సరిగమలు పలుకుతూ
లేలేలే లేలేలే
ఆ…ఆ…ఆ…
సాंदे పొద్దు మేఘం
సరిగమలు పలుకుతూ
లేలేలే లేలేలే
ఆ…ఆ…ఆ…
దిగులు దిగులు లోతుల్లో
సెలయేరు తలచుకో
సెలయేరు తలచుకో
మెరుపు మెరుపు కోరల్లో
చిరుగాలి చిలకరించుకో
చిరుగాలి చిలకరించుకో
సాंदे పొద్దు మేఘం
సరిగమలు పలుకుతూ
లేలేలే లేలేలే
ఆ…ఆ…ఆ…
తడిసిన రెక్కలన్నీ
గాలికి విదిలిస్తూ
తడిసిన రెక్కలన్నీ
గాలికి విదిలిస్తూ
వెన్నెల నీడల్లో
పైకి ఎగురుదాం
పైకి ఎగురుదాం
కలల లోకం కన్నుల్లో
మునిగి తేలిపోదాం
మునిగి తేలిపోదాం
హాయ్…
సాंदे పొద్దు మేఘం
సరిగమలు పలుకుతూ
లేలేలే లేలేలే
ఆ…ఆ…ఆ…
పైకి ఎగసెనె ఛాయ
మబ్బుల్లో కలిసిపోవ
పైకి ఎగసెనె ఛాయ
మబ్బుల్లో కలిసిపోవ
మనసున్న చోటంతా
రంగులే నిండుగా
రంగులే నిండుగా
రెండు లోకాలు
ఒకటేనంటూ
ఒకటేనంటూ
సాंदे పొద్దు మేఘం
సరిగమలు పలుకుతూ
లేలేలే లేలేలే
ఆ…ఆ…ఆ…
దిగులు దిగులు లోతుల్లో
సెలయేరు తలచుకో
సెలయేరు తలచుకో
మెరుపు మెరుపు కోరల్లో
చిరుగాలి చిలకరించుకో
చిరుగాలి చిలకరించుకో
English Lyrics / Transliteration
Sarigamalu palukuthu
Lelele lelele
Aa…aa…aa…
Sandhe poddhu megham
Sarigamalu palukuthu
Lelele lelele
Aa…aa…aa…
Digulu digulu lothullo
Selayeru thalachuko
Selayeru thalachuko
Merupu merupu korallo
Chirugaali chilakarinjuko
Chirugaali chilakarinjuko
Sandhe poddhu megham
Sarigamalu palukuthu
Lelele lelele
Aa…aa…aa…
Thadisina rekkalannee
Gaaliki vidilistoo
Thadisina rekkalannee
Gaaliki vidilistoo
Vennela needallo
Paiki egurudaam
Paiki egurudaam
Kalala lokam kannullo
Munigi thelipodaam
Munigi thelipodaam
Haai…
Sandhe poddhu megham
Sarigamalu palukuthu
Lelele lelele
Aa…aa…aa…
Paiki egase ne chaaya
Mabbullo kalisipova
Paiki egase ne chaaya
Mabbullo kalisipova
Manasunna chotantha
Rangule nindugaa
Rangule nindugaa
Rendu lokalu
Okatenantu
Okatenantu
Sandhe poddhu megham
Sarigamalu palukuthu
Lelele lelele
Aa…aa…aa…
Digulu digulu lothullo
Selayeru thalachuko
Selayeru thalachuko
Merupu merupu korallo
Chirugaali chilakarinjuko
Chirugaali chilakarinjuko