Telugu Lyrics
ఈ సాయంకాలపు వేళలో
అందీ అందని అందాలమాయలో
ఆహా ఏమి అందాలు
ఈ సాయంకాలపు వేళలో
సందేహం లేదు సుందరమా
అందాల రాశివి నువ్వే
అలకల వయసులో
అందాల రాశివి నువ్వే
అలకల వయసులో
ఎంత బాగున్నావే
మగత నిదురించావే
ఎంత బాగున్నావే
మగత నిదురించావే
ఓ నా ప్రియ సఖి
సందేహం లేదు సుందరమా
ఈ సాయంకాలపు వేళలో
అందీ అందని అందాలమాయలో
ఆహా ఏమి అందాలు
ఈ సాయంకాలపు వేళలో
సందేహం లేదు సుందరమా
వలపుల రేఖలు రేపే
మధురాల వయసులో
వలపుల రేఖలు రేపే
మధురాల వయసులో
ఎంత బాగున్నావే
వలపులు పంచావే
ఎంత బాగున్నావే
వలపులు పంచావే
ఓ నా ప్రియ సఖి
సందేహం లేదు సుందరమా
ఈ సాయంకాలపు వేళలో
అందీ అందని అందాలమాయలో
ఆహా ఏమి అందాలు
ఈ సాయంకాలపు వేళలో
సందేహం లేదు సుందరమా
English Lyrics / Transliteration
Ee saayankaalapu velalo
Andee andani andaala maayalo
Aaha emi andaalu
Ee saayankaalapu velalo
Sandeham ledu sundarama
Andaala raasivi nuvve
Alakala vayasulo
Andaala raasivi nuvve
Alakala vayasulo
Enta baagunnaave
Magatha nidurinchave
Enta baagunnaave
Magatha nidurinchave
O naa priya sakhi
Sandeham ledu sundarama
Ee saayankaalapu velalo
Andee andani andaala maayalo
Aaha emi andaalu
Ee saayankaalapu velalo
Sandeham ledu sundarama
Valapula rekhalu repe
Madhuraala vayasulo
Valapula rekhalu repe
Madhuraala vayasulo
Enta baagunnaave
Valapulu panchaave
Enta baagunnaave
Valapulu panchaave
O naa priya sakhi
Sandeham ledu sundarama
Ee saayankaalapu velalo
Andee andani andaala maayalo
Aaha emi andaalu
Ee saayankaalapu velalo
Sandeham ledu sundarama