Telugu Lyrics
సాండులోన బాయంటీ సావధానంగ చూడు
రంగరంగ భాయంటీ రాగరంగలో నిండు
పగడాల పెదవులంట పొగరు తోలు మగడంట
మత్తుగ వయసులోన మాలతీ పరిమళంట
రంగరంగ భాయంటీ రాగరంగలో నిండు
పగడాల పెదవులంట పొగరు తోలు మగడంట
మత్తుగ వయసులోన మాలతీ పరిమళంట
English Lyrics / Transliteration
Sandulona bayanti saavadhaananga choodu
Rangranga bhayanti raagrongalo nindu
Pagadaala pedavulanta pogaru tholu magadanta
Maththuga vayusulona maalathi parimalanta
Rangranga bhayanti raagrongalo nindu
Pagadaala pedavulanta pogaru tholu magadanta
Maththuga vayusulona maalathi parimalanta