Telugu Lyrics
సంగము సంఘము యేసు నామము
హల్లెలూయ స్తుతియించుదము
సంగము సంఘము యేసు నామము
సర్వోన్నత దేవా నీ నామము
గొప్పది మహోన్నతమైనది
యేసు యేసు నీ నామములో
సర్వలోక రక్షణ నిండియున్నది
సంగము సంఘము యేసు నామము
సంగము సంఘము యేసు నామము
హల్లెలూయ స్తుతియించుదము
సంగము సంఘము యేసు నామము
నీతిగల దేవర నీ నామము
పరిశుద్దమైనది నిత్యమైనది
ఆదరణ నీ నామములో
శక్తియు బలము నీ నామములో
కొండంత భారమంతయు
నీ నామములో మోసెను
సంగము సంఘము యేసు నామము
సంగము సంఘము యేసు నామము
హల్లెలూయ స్తుతియించుదము
సంగము సంఘము యేసు నామము
విజయము నీ నామములో
శాంతియు సమాధానము నీ నామములో
అపాయములన్నిటి నుండి
కాపాడెను నీ నామము
నీ నామము కొరకు మా ప్రాణము
అర్పించెదము ప్రభువా
సంగము సంఘము యేసు నామము
సంగము సంఘము యేసు నామము
హల్లెలూయ స్తుతియించుదము
సంగము సంఘము యేసు నామము
English Lyrics / Transliteration
Sangamu sangamu Yesu naamamu
Hallelujah sthuthiyinchudamu
Sangamu sangamu Yesu naamamu
Sarvonnatta deva nee naamamu
Goppadi mahonnatamainadi
Yesu Yesu nee naamamulo
Sarvaloka rakshana nindiyunnadi
Sangamu sangamu Yesu naamamu
Sangamu sangamu Yesu naamamu
Hallelujah sthuthiyinchudamu
Sangamu sangamu Yesu naamamu
Neethigala devara nee naamamu
Parishuddamainadi nityamainadi
Aadaraṇa nee naamamulo
Shaktiyu balamu nee naamamulo
Kondanta bharamantayu
Nee naamamulo mosenu
Sangamu sangamu Yesu naamamu
Sangamu sangamu Yesu naamamu
Hallelujah sthuthiyinchudamu
Sangamu sangamu Yesu naamamu
Vijayamu nee naamamulo
Shanti yu samadhanam nee naamamulo
Apaya malanniti nundi
Kaapadenu nee naamamu
Nee naamamu koraku maa praaṇamu
Arpinchedamu prabhuvā
Sangamu sangamu Yesu naamamu
Sangamu sangamu Yesu naamamu
Hallelujah sthuthiyinchudamu
Sangamu sangamu Yesu naamamu