Telugu Lyrics
శశి శేఖర దీన బంధు
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శంకర పరమాత్మ శారదా నందన
శశి శేఖర దీన బంధు
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
త్రిపుర సంహార త్రిలోక పాలకు
త్రి నేత్ర ధీర గిరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
అంబరేశ్వరా అమల వాస
అభయవర ప్రదాత
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
హిమగిరి పుత్రికి భర్తవు కనుక
హిమగిరి సుతపతి
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
భస్మాంగ రాగా భవ్య రూపా
భక్త జన పరిపాలక
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
పశుపతి దేవ పుండరీకాక్ష
పరమేశ్వర
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
శ్రీశైల వాస శ్రీ గౌరీశ
English Lyrics / Transliteration
Sashi Shekhara Deena Bandhu
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Sankara Paramatma Sharada Nandana
Sashi Shekhara Deena Bandhu
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Tripura Samhara Triloka Palaka
Tri Netra Dheera Gireesha
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Ambareshwara Amala Vasa
Abhaya Vara Pradata
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Himigiri Putrike Bhartavu Kanuka
Himigiri Sutapati
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Bhasmanga Raga Bhavya Roopa
Bhakta Jana Paripalaka
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha
Pashupati Deva Pundarikaksha
Parameshwara
Shri Shaila Vasa Shri Gowreesha
Shri Shaila Vasa Shri Gowreesha