Telugu Lyrics
సుందర వయ్యారి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
నవ మోహన రాగాల లోగిలి
నవ వసంతాల వెలుగొలి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
ముద్దొచ్చే మువ్వల సవ్వడి
మత్తెక్కించే చిరు నవ్వుల వెన్నెల
మురిపించే నీ కురుల మేనకి
మనసు కొన్నె కొల్లగోట్టెనే
అడుగున అడుగేసి ఆడే పిల్లా
నా గుండె కోరవే ఎన్నెన్నో
సన్నాయి జాజి చెలిమికోరి
సుందర వయ్యారి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
నవ మోహన రాగాల లోగిలి
నవ వసంతాల వెలుగొలి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
చిలిపి చూపుల చెలిమి గోరి
చేసేసేటి నీ కళ్ళలో
తళతళ మెరిసేటి కలువరేకు
నన్ను ముంచెనే
కొమ్మల్లో కోయిలమ్మ పాడేటి
పాటలా నా చెవులకి
నిన్నే కన్న నింగి నాట్యమాడే
నా కళ్ళలో
తళతళ మెరిసేటి అద్దాల రాణి
నీ రూపం కళ్ళలో
కళకళలాడేటి కన్నెపిల్ల
నా ఊహల్లో
సన్నాయి జాజి చెలిమికోరి
సుందర వయ్యారి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
నవ మోహన రాగాల లోగిలి
నవ వసంతాల వెలుగొలి
పారాణి పాదపు పరవశంతో
పవళించు ఓ నెచ్చెలి
English Lyrics / Transliteration
Sundara vaysari
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli
Nava mohana raagaala logili
Nava vasanthaala velugoli
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli
Muddoche muvvala savvadi
Mattekinche chiru navvula vennela
Muripinche nee kurulameraniki
Manasu konne kollagotte ne
Adugona adugesi aade pilla
Naa gunde korave ennennō
Sannayi jaaji chelimikori
Sundara vaysari
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli
Nava mohana raagaala logili
Nava vasanthaala velugoli
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli
Chilipi choopula chelimi gori
Cheseseti nee kallalo
Thalathala meriseti kaluvareku
Nannu munchene
Kommallo koyilamma paadeti
Paatala naa chevulaki
Ninne kanna ningi naatyamade
Naa kallalo
Thalathala meriseti addaala raani
Nee roopam kallalo
Kalakalalaadeti kannepilla
Naa oohallo
Sannayi jaaji chelimikori
Sundara vaysari
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli
Nava mohana raagaala logili
Nava vasanthaala velugoli
Paarani paadapu paravashamtho
Pavalinchi o necheli