Telugu Lyrics
ముద్దులొలుకు ముఖార విందు
మత్తు కన్నుల మారాణి నేను
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
అందాల రాశి నడిచేటి కొమ్మ
అవతారమంటున్నార్
ఆకతాయి చేష్టల నానా
నాకేం చేయాలో చెప్పవే
అమ్మాయి అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
అలిగేటి పూవుల తొడిమెలో
అమృతం నింపేటి వేళ
అందాల సయ్యాటలో
ఆశలన్నీ తీర్చే వేళ
మెల్లగా కొంటెగ
కళ్ళతోటె చూసి
మళ్ళీ మళ్ళీ కావాలంటూ
ముద్దులోన ముంచెయ్
సన్నని నడుము సింగార మేను
ముద్దులొలుకు ముఖార విందు
మత్తు కన్నుల మారాణి నేను
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
సరసాల పాటల పల్లవిలో
సెలయేరులా సాగే వేళ
సరసాల కోరికల వెలుగులో
సరసం చేయనివ్వనా
మెల్లగా కొంటెగ
కళ్ళతోటె చూసి
మళ్ళీ మళ్ళీ కావాలంటూ
ముద్దులోన ముంచెయ్
సన్నని నడుము సింగార మేను
ముద్దులొలుకు ముఖార విందు
మత్తు కన్నుల మారాణి నేను
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
నన్నెవ్వరో తొలకరింత
పడితే సొంతం అవునా
English Lyrics / Transliteration
Mudduloluku mukhaara vindu
Matthu kannula maaraani nenu
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa
Andala raashi nadicheti komma
Avathaaramantunnaaru
Aakaathaayi cheshtala naanaa
Naakem cheyaalo cheppave
Ammaayi ammaayi
Ammaayi ammaayi
Ammaayi ammaayi
Aligeti poovula thodimelo
Amrutham nimpeti vela
Andala sayyaatalo
Aashalanni theerche vela
Mellagaa konthegaa
Kallathote chusi
Mallee malleekavaalan too
Muddulonaa munchey
Sannani nadumu singaara menu
Mudduloluku mukhaara vindu
Matthu kannula maaraani nenu
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa
Sarasala paatala pallavilo
Selayerulaa saage vela
Sarasala korikela velugulo
Sarasaam cheyannanaa
Mellagaa konthegaa
Kallathote chusi
Mallee malleekavaalan too
Muddulonaa munchey
Sannani nadumu singaara menu
Mudduloluku mukhaara vindu
Matthu kannula maaraani nenu
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa
Nannevvaro tholakarint ha
Padithe sontham avunaa