Telugu Lyrics
హృదయపు తలుపులు తెరిచి
నీ సన్నిధిలో
సన్నిధిలో నీ సన్నిధిలో
హృదయపు తలుపులు తెరిచి
నీ సన్నిధిలో
నవరసాలు నిండిన ప్రతి
మనసున మధురాల నింపెదవు
నీ సన్నిధిలో
సన్నని గాలీ చల్లని మాలీ
ప్రాణపు పల్లకి ఊపినది
పలుకులు కోరిన
పూల వలయుని
కొసరి కొసరి కూసినది
లోకపు కనులు మూసిన దారిన
మరపుకు మాయకు చేరిన
గూడు వీడని
పక్షి గుండెలో
ఏదో రాగం తీసినది
సన్నిధిలో నీ సన్నిధిలో
హృదయపు తలుపులు తెరిచి
నీ సన్నిధిలో
నవరసాలు నిండిన ప్రతి
మనసున మధురాల నింపెదవు
నీ సన్నిధిలో
కమ్మని కలనూ
కన్నది మనసు
నిన్నటి తీపిన కన్నది
కమ్మని కలనూ
కన్నది మనసు
నిన్నటి తీపిన కన్నది
అమ్మకడ దాటి
అంతరంగమది
ఏదో ఆశను కన్నది
రంగుల లోకమె
రంగైన వేళ
నన్నునాతో మాయే
ఎన్నో జన్మలు
ఎవరివో కాని
నీకై నను నేనే
చూసితి
సన్నిధిలో నీ సన్నిధిలో
హృదయపు తలుపులు తెరిచి
నీ సన్నిధిలో
నవరసాలు నిండిన ప్రతి
మనసున మధురాల నింపెదవు
నీ సన్నిధిలో
English Lyrics / Transliteration
Hrudayapu talupulu terichi
Nee sannidhilo
Sannidhilo nee sannidhilo
Hrudayapu talupulu terichi
Nee sannidhilo
Navarasalu nindina prathi
Manasuna madhurala nimpivedavu
Nee sannidhilo
Sannani gaali challani maali
Pranapu pallaki oopinadi
Palukulu korina
Poola valayuni
Kosari kosari koosinadi
Lokapu kanulu moosina daarina
Marapuku maayaku cherina
Goodu veedani
Pakshi gundelo
Edo raagam theesinadi
Sannidhilo nee sannidhilo
Hrudayapu talupulu terichi
Nee sannidhilo
Navarasalu nindina prathi
Manasuna madhurala nimpivedavu
Nee sannidhilo
Kammani kalanoo
Kannadi manasu
Ninnati theepina kannadi
Kammani kalanoo
Kannadi manasu
Ninnati theepina kannadi
Ammakada daati
Antharangamadi
Edo aashanu kannadi
Rangula lokame
Rangaina vela
Nannu naatho maaye
Enno janmalu
Evarivo kaani
Neekai nanu nene
Choosithi
Sannidhilo nee sannidhilo
Hrudayapu talupulu terichi
Nee sannidhilo
Navarasalu nindina prathi
Manasuna madhurala nimpivedavu
Nee sannidhilo