Telugu Lyrics
సిరిసంపదలతో మమ్ము చేరదీయుమమ్మా
సంతానలక్ష్మి నిన్ను సన్నుతింతును
సిరిసంపదలతో మమ్ము చేరదీయుమమ్మా
కనకధారా స్తోత్రాల కమ్మని స్వరముల
నిన్ను కొలిచెదము శ్రీలక్ష్మి
ధాన్యలక్ష్మి మా ఇంట ధాన్యము నింపుమమ్మా
ధనలక్ష్మి మా ఇంట ధనము నింపుమమ్మా
సంతానలక్ష్మి నిన్ను సన్నుతింతును
సిరిసంపదలతో మమ్ము చేరదీయుమమ్మా
విద్యావిలాసాల విరజిమ్ము దీపము
విద్యల నొసగుమమ్మా
ధైర్యలక్ష్మి మాకొక ధైర్యము నింపుమమ్మా
విజయలక్ష్మి మాకొక విజయము నింపుమమ్మా
సంతానలక్ష్మి నిన్ను సన్నుతింతును
సిరిసంపదలతో మమ్ము చేరదీయుమమ్మా
గజలక్ష్మి మాంట గజముల ధాటిని
గొప్పదనము నింపుమమ్మా
శంతాలక్ష్మి మా ఇంట శాంతిని నింపుమమ్మా
ఐశ్వర్యలక్ష్మి మా ఇంట ఐశ్వర్యము నింపుమమ్మా
సంతానలక్ష్మి నిన్ను సన్నుతింతును
సిరిసంపదలతో మమ్ము చేరదీయుమమ్మా
English Lyrics / Transliteration
Sirisampadhalatho Mammu Cheradeeyumamma
Santana Lakshmi Ninnu Sanuthinthunu
Sirisampadhalatho Mammu Cheradeeyumamma
Kanakadhara Sothrala Kammani Swaramula
Ninnu Kolichedamu Sri Lakshmi
Dhanya Lakshmi Maa Inta Dhanyamu Nimpumamma
Dhana Lakshmi Maa Inta Dhanamu Nimpumamma
Santana Lakshmi Ninnu Sanuthinthunu
Sirisampadhalatho Mammu Cheradeeyumamma
Vidyavilasala Virajimmu Deepamu
Vidyala Nosagumamma
Dharya Lakshmi Makoka Dharyamu Nimpumamma
Vijaya Lakshmi Makoka Vijayamu Nimpumamma
Santana Lakshmi Ninnu Sanuthinthunu
Sirisampadhalatho Mammu Cheradeeyumamma
Gaja Lakshmi Manta Gajamula Dhatini
Goppadhanamu Nimpumamma
Shanthala Lakshmi Maa Inta Shanthini Nimpumamma
Aishwaryalakshmi Maa Inta Aishwarya Nimpumamma
Santana Lakshmi Ninnu Sanuthinthunu
Sirisampadhalatho Mammu Cheradeeyumamma