Telugu Lyrics
శాంతి మాల అందించుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
అంధకారము తొలగించుమా
అందరిలో వెలుగు నింపుమా
అంధకారము తొలగించుమా
అందరిలో వెలుగు నింపుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
ప్రేమ సామ్రాజ్య స్థాపనకై
ప్రజల గుండెలు కలపవే
ప్రేమ సామ్రాజ్య స్థాపనకై
ప్రజల గుండెలు కలపవే
ద్వేషమనే విషవృక్షమును
వేళ్లతో సహా పడగొట్టవే
ద్వేషమనే విషవృక్షమును
వేళ్లతో సహా పడగొట్టవే
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
మతాలు వేరైనా మనుషులమన్న
భావమును నింపవే
మతాలు వేరైనా మనుషులమన్న
భావమును నింపవే
కులము వర్ణము లేకున్న
లోకమును చూపవే
కులము వర్ణము లేకున్న
లోకమును చూపవే
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
అన్యాయము అక్రమము
ఎన్నడు లేని తీరుగా
అన్యాయము అక్రమము
ఎన్నడు లేని తీరుగా
న్యాయముగా నీతిగా
నీ మార్గమును నడిపించుమా
న్యాయముగా నీతిగా
నీ మార్గమును నడిపించుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
అంధకారము తొలగించుమా
అందరిలో వెలుగు నింపుమా
అంధకారము తొలగించుమా
అందరిలో వెలుగు నింపుమా
శాంతి దూత శాంతి దూత
శాంతి మాల అందించుమా
English Lyrics / Transliteration
Shanthi Maala Andinchumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Andhakaaramu Tholaginchumaa
Andharilo Velugu Nimpumaa
Andhakaaramu Tholaginchumaa
Andharilo Velugu Nimpumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Prema Saamraajya Sthaapanakai
Prajala Gundelu Kalapave
Prema Saamraajya Sthaapanakai
Prajala Gundelu Kalapave
DveshamaNe Vishavrukshamu
Velutho Saha Padagottave
DveshamaNe Vishavrukshamu
Velutho Saha Padagottave
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Mathaalu Verainaa Manushulamanna
Bhaavamunu Nimpave
Mathaalu Verainaa Manushulamanna
Bhaavamunu Nimpave
Kulam VarnaM Lekunna
Lokamunu Choopave
Kulam VarnaM Lekunna
Lokamunu Choopave
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Anyayamu Akramamu
Ennadu Leni Teerugaa
Anyayamu Akramamu
Ennadu Leni Teerugaa
Nyayamugaa Neethigaa
Nee Maargamunu Nadipinchumaa
Nyayamugaa Neethigaa
Nee Maargamunu Nadipinchumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa
Andhakaaramu Tholaginchumaa
Andharilo Velugu Nimpumaa
Andhakaaramu Tholaginchumaa
Andharilo Velugu Nimpumaa
Shanthi Dootha Shanthi Dootha
Shanthi Maala Andinchumaa