Telugu Lyrics
శివుని సన్నిధిలో చేరి దీవించమంటా
సంతోషం కావాలంటే సరస్వతి గుడిలో
శివుని సన్నిధిలో చేరి దీవించమంటా
తొలితరం మంచితనం తొలిమెరుపు వాన చినుకు
మనసులోన మెరిసే మధురమైన వెలుగు
తొలితరం మంచితనం తొలిమెరుపు వాన చినుకు
మనసులోన మెరిసే మధురమైన వెలుగు
అందరిలో ఆనందం వెల్లివిరిసేలా
అందరిలో ఆనందం వెల్లివిరిసేలా
అమ్మ దయతోనే జరిగేను అంతా
సంతోషం కావాలంటే సరస్వతి గుడిలో
శివుని సన్నిధిలో చేరి దీవించమంటా
పొద్దంతా పనిలోన పరుగులు తీసే మనిషి
కొంచమైన విరామం దొరకదు కదా మరి
పొద్దంతా పనిలోన పరుగులు తీసే మనిషి
కొంచమైన విరామం దొరకదు కదా మరి
కష్టాల కడలిలో కలత పడకుండా
కష్టాల కడలిలో కలత పడకుండా
దైవం దయతోన యిట్టే గట్టెక్కాలి
సంతోషం కావాలంటే సరస్వతి గుడిలో
శివుని సన్నిధిలో చేరి దీవించమంటా
సంతోషం కావాలంటే సరస్వతి గుడిలో
శివుని సన్నిధిలో చేరి దీవించమంటా
English Lyrics / Transliteration
Shivuni sannidhilo cheri deevinchamanta
Santhosham kaavaalante Saraswathi gudilo
Shivuni sannidhilo cheri deevinchamanta
Tholitaram manchithanam tholimerupu vaana chinuku
Manasulona merise madhuramaina velugu
Tholitaram manchithanam tholimerupu vaana chinuku
Manasulona merise madhuramaina velugu
Andarilo aanandam vellivirisela
Andarilo aanandam vellivirisela
Amma dayathone jarigenu antha
Santhosham kaavaalante Saraswathi gudilo
Shivuni sannidhilo cheri deevinchamanta
Poddhantha panilona parugulu theese manishi
Konchamaina viraamam dorakadu kadha mari
Poddhantha panilona parugulu theese manishi
Konchamaina viraamam dorakadu kadha mari
Kashtaala kadalilo kalatha padakunda
Kashtaala kadalilo kalatha padakunda
Daivam dayathona yitte gattokkaali
Santhosham kaavaalante Saraswathi gudilo
Shivuni sannidhilo cheri deevinchamanta
Santhosham kaavaalante Saraswathi gudilo
Shivuni sannidhilo cheri deevinchamanta