Telugu Lyrics
సంతోషమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
శ్రీమంతలారా మీరందరూ
స్వాగతం పలకండి
దేవతలకు దారివ్వండి
దేవులను చూడండి
అమ్మవారి కరుణ కోసం
అందరు ప్రార్ధించండి
ఆలయ ప్రాంగణములో
ఆనందం నింపండి
సంతోషమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
పదకొండు వ్రతాలు
చేసేవారికి
కష్టాలు తొలిగించే
కామధేనువు నీవే
సుఖసంతోషాలు
నింపే తల్లివి
శుభాలు కలిగించే
శ్రీమాతవు నీవే
సంతోషమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
శ్రీమంతలారా మీరందరూ
స్వాగతం పలకండి
దేవతలకు దారివ్వండి
దేవులను చూడండి
అమ్మవారి కరుణ కోసం
అందరు ప్రార్ధించండి
ఆలయ ప్రాంగణములో
ఆనందం నింపండి
సంతోషమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
పదకొండు వ్రతాలు
చేసేవారికి
కష్టాలు తొలిగించే
కామధేనువు నీవే
సుఖసంతోషాలు
నింపే తల్లివి
శుభాలు కలిగించే
శ్రీమాతవు నీవే
సంతోషమాత నమో
జగదంబిక నమో
శాంతి స్వరూపిణి నమో
శ్రీమాత నమో
English Lyrics / Transliteration
Santhoshimaata Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo
Sreemanthalara Meerandaru
Swagatham Palakandi
Devathalaku Daarivvandi
Devulanu Choodandi
Ammavari Karuna Kosam
Andaru Prardhinchandi
Aalaya Praanganamulo
Aanandam Nimpandi
Santhoshimaata Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo
Padakonday Vrathalu
Chesevariki
Kashtaalu Tholiginche
Kaamadhenuvu Neeve
Sukhasanthoshaalu
Nimpe Thallivi
Shubhaalu Kaliginche
Sreemaathavu Neeve
Santhoshimaata Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo
Sreemanthalara Meerandaru
Swagatham Palakandi
Devathalaku Daarivvandi
Devulanu Choodandi
Ammavari Karuna Kosam
Andaru Prardhinchandi
Aalaya Praanganamulo
Aanandam Nimpandi
Santhoshimaata Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo
Padakonday Vrathalu
Chesevariki
Kashtaalu Tholiginche
Kaamadhenuvu Neeve
Sukhasanthoshaalu
Nimpe Thallivi
Shubhaalu Kaliginche
Sreemaathavu Neeve
Santhoshimaata Namo
Jagadambika Namo
Shanthi Swaroopini Namo
Sreemaatha Namo