Telugu Lyrics
సకల సంపదలకూ మూలమూ నీవేనమ్మా
అన్నింటా నీవే అమ్మ ఓ సంతೋಷమాత
సకల సంపదలకూ మూలమూ నీవేనమ్మా
సర్వలోకాలకు నీవే తల్లి శరణ్యమాత
నవనీత హృదయమా నీవు ప్రేమమూర్తివమ్మా
సర్వలోకాలకు నీవే తల్లి శరణ్యమాత
నవనీత హృదయమా నీవు ప్రేమమూర్తివమ్మా
అన్నింటా నీవే అమ్మ ఓ సంతೋಷమాత
సకల సంపదలకూ మూలమూ నీవేనమ్మా
లోకాన నిన్ను కొలచేవారెందరో
సుఖముగ వుండే వారెందరో
అంకిత భావంతో నీ పాదపూజచేయగా
అంతులేని దీవెనలు వరములాయెనుగా
అన్నింటా నీవే అమ్మ ఓ సంతೋಷమాత
సకల సంపదలకూ మూలమూ నీవేనమ్మా
నీనామస్మరణము చేతురెల్లప్పుడూ
కష్టాలెరుగక వుందురమ్మ
ఆనందదాయనివని తెలియగ భక్తితో
అభీష్టములన్నీ తీర్చు దీవెనలదాయెనుగా
అన్నింటా నీవే అమ్మ ఓ సంతೋಷమాత
సకల సంపదలకూ మూలమూ నీవేనమ్మా
సర్వలోకాలకు నీవే తల్లి శరణ్యమాత
నవనీత హృదయమా నీవు ప్రేమమూర్తివమ్మా
English Lyrics / Transliteration
Sakala sampadalaku moolamoo neeve namma
Anninta neeve amma O Santoshmatha
Sakala sampadalaku moolamoo neeve namma
Sarvalokala ku neeve thalli sharanyamatha
Navaneetha hrudayama neevu premamurthivamma
Sarvalokala ku neeve thalli sharanyamatha
Navaneetha hrudayama neevu premamurthivamma
Anninta neeve amma O Santoshmatha
Sakala sampadalaku moolamoo neeve namma
Lokana ninnu kolachevarendaro
Sukhamuga vunde varendaro
Ankita bhavantho nee padapujacheyaga
Anthuleni deevenalu varamulayenuga
Anninta neeve amma O Santoshmatha
Sakala sampadalaku moolamoo neeve namma
Neenamasmaranamu chethurellappudu
Kashtaleruga vunduramma
Anandadayani vani teliyaga bhakthitho
Abheeshtamulanni theerchu deevenaladayenuga
Anninta neeve amma O Santoshmatha
Sakala sampadalaku moolamoo neeve namma
Sarvalokala ku neeve thalli sharanyamatha
Navaneetha hrudayama neevu premamurthivamma