Telugu Lyrics
హరిహరసుత శరణం
ఘోషగిరి నేలపై హరిహరవరపుత్రుడు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
తరుచుకొచ్చెను భక్తకోటి
తరియించగనే ఆయ్యప్ప
ఘోషగిరి నేలపై హరిహరవరపుత్రుడు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
నేవయిన నీకై నేవచేయ
సేవకులకొసంగెను దైవం
ఘోషగిరి నేలపై హరిహరవరపుత్రుడు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
కష్టములెన్నొ తీర్చెను
కలియుగ వరము ఈ అయ్యప్ప
ఘోషగిరి నేలపై హరిహరవరపుత్రుడు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Hariharasuta śaraṇaṁ
Ghōṣagiri nēlapai hariharavaraputruḍu
Ayyappa ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa ayyappa
Tarucukocchenu bhaktakōṭi
Tariyin̄caganē āyyappa
Ghōṣagiri nēlapai hariharavaraputruḍu
Ayyappa ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa ayyappa
Nēvaina nīkai nēvacēya
Sēvakulakosaṅgenu daivaṁ
Ghōṣagiri nēlapai hariharavaraputruḍu
Ayyappa ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa ayyappa
Kaṣṭamulennō tīrcenu
Kaliyuga varamu ī ayyappa
Ghōṣagiri nēlapai hariharavaraputruḍu
Ayyappa ayyappa ayyappa ayyappa
Ayyappa ayyappa ayyappa ayyappa