Telugu Lyrics
నా మనసే నీకోసమే
ఓ… సపమేదో… సపమేదో
నా హృదయం నీకోసమే
నేను రమ్మంటే రావేంటి
వెంట రావేంటి
ఏమైందో చెప్పు చెలియా
నేను రమ్మంటే రావేంటి
వెంట రావేంటి
ఏమైందో చెప్పు చెలియా
సపమేదో… సపమేదో
నా మనసే నీకోసమే
ఓ… సపమేదో… సపమేదో
నా హృదయం నీకోసమే
వెన్నెల వెలుగేమో
పైన పడుతుంటే
మల్లోని మంచు పూలే
నేను పడుతుంటే
వెన్నెల వెలుగేమో
పైన పడుతుంటే
మల్లోని మంచు పూలే
నేను పడుతుంటే
నా మోమున చెమటలే
నీ సొంతమేలే
అలరించుకోవే చెలియా
నా మోమున చెమటలే
నీ సొంతమేలే
అలరించుకోవే చెలియా
సపమేదో… సపమేదో
నా మనసే నీకోసమే
ఓ… సపమేదో… సపమేదో
నా హృదయం నీకోసమే
నీ అడుగుల సవ్వడి
నాలో మ్రోగుతుంటే
నా గుండె లయలే
నీలో కలవంగా
నీ అడుగుల సవ్వడి
నాలో మ్రోగుతుంటే
నా గుండె లయలే
నీలో కలవంగా
నీ ఊహల తోటే
నేను ఎగిరిపోతుంటే
అడుగుతావేంటె చెలియా
నీ ఊహల తోటే
నేను ఎగిరిపోతుంటే
అడుగుతావేంటె చెలియా
సపమేదో… సపమేదో
నా మనసే నీకోసమే
ఓ… సపమేదో… సపమేదో
నా హృదయం నీకోసమే
English Lyrics / Transliteration
Nā manasē nīkōsamē
Ō… sapamēdō… sapamēdō
Nā hr̥dayaṁ nīkōsamē
Nēnu rammanṭē rāvēṇṭi
Veṇṭa rāvēṇṭi
Ēmaindō ceppu celiya
Nēnu rammanṭē rāvēṇṭi
Veṇṭa rāvēṇṭi
Ēmaindō ceppu celiya
Sapamēdō… sapamēdō
Nā manasē nīkōsamē
Ō… sapamēdō… sapamēdō
Nā hr̥dayaṁ nīkōsamē
Vennela velugēmō
Paina paḍutuṇṭē
Mallōni man̄cu pūlē
Nēnu paḍutuṇṭē
Vennela velugēmō
Paina paḍutuṇṭē
Mallōni man̄cu pūlē
Nēnu paḍutuṇṭē
Nā mōmuna cemaṭalē
Nī sontamēlē
Alarin̄cukōvē celiya
Nā mōmuna cemaṭalē
Nī sontamēlē
Alarin̄cukōvē celiya
Sapamēdō… sapamēdō
Nā manasē nīkōsamē
Ō… sapamēdō… sapamēdō
Nā hr̥dayaṁ nīkōsamē
Nī aḍugula savvaḍi
Nālō mrōgutunṭē
Nā guṇḍe layalē
Nīlō kalavaṅgā
Nī aḍugula savvaḍi
Nālō mrōgutunṭē
Nā guṇḍe layalē
Nīlō kalavaṅgā
Nī ūhala tōṭē
Nēnu egiripōtuṇṭē
Aḍugutāvēṇṭē celiya
Nī ūhala tōṭē
Nēnu egiripōtuṇṭē
Aḍugutāvēṇṭē celiya
Sapamēdō… sapamēdō
Nā manasē nīkōsamē
Ō… sapamēdō… sapamēdō
Nā hr̥dayaṁ nīkōsamē