Telugu Lyrics
శ్రీ వెంకటేశా శ్రీ వేంకటేశా
నంద గోప వంశా
నారాయణ నీ పాదారవిందాల
నా మనసు నిలుపుమా
వాలీక కనక కంబాల
తూరుపు కొండల
మణిమయాల తలపుల
వరహాల తిరుమల
నగరిపుడు శ్రీ వేంకటేశా
నగరిపుడు శ్రీ వేంకటేశా
నగరిపుడు శ్రీ వేంకటేశా
నగరిపుడు శ్రీ వేంకటేశా
అంకితమాయె నీకే నా దేహము
అంకితమాయె నీకే నా దేహము
అంకితమాయె నీకే నా దేహము
అంకితమాయె నీకే నా దేహము
నంద గోప వంశా
నారాయణ నీ పాదారవిందాల
నా మనసు నిలుపుమా
సప్తగిరి వాస సప్తగిరి వాస
శ్రీ వెంకటేశా శ్రీ వేంకటేశా
నంద గోప వంశా
నారాయణ నీ పాదారవిందాల
నా మనసు నిలుపుమా
English Lyrics / Transliteration
Sri Venkatesa Sri Venkatesa
Nanda gopa vamsa
Narayana nee padaravindala
Na manasu nilupuma
Vaalika kanaka kambala
Thoorupu kondala
Manimayala thalupula
Varahaala thirumala
Nagaripudu Sri Venkatesa
Nagaripudu Sri Venkatesa
Nagaripudu Sri Venkatesa
Nagaripudu Sri Venkatesa
Ankithamaye neeke naa dehamu
Ankithamaye neeke naa dehamu
Ankithamaye neeke naa dehamu
Ankithamaye neeke naa dehamu
Nanda gopa vamsa
Narayana nee padaravindala
Na manasu nilupuma
Saptagiri Vasa Saptagiri Vasa
Sri Venkatesa Sri Venkatesa
Nanda gopa vamsa
Narayana nee padaravindala
Na manasu nilupuma