Telugu Lyrics
దేవదేవుడు వెలిసెను
సప్త వర్ణముల సత్యలోకాన
దేవదేవుడు వెలిసెను
సప్త రీతుల సప్త స్వరాల
పాడుకొంటిమి పల్లవి
భూమి గగనముల నడుమ భువనముల
అంతటా నీవే అంతర్యామి
అంతటా నీవే అంతర్యామి
సప్త లోకాల సప్త స్వరాల
పాడుకొంటిమి పల్లవి
భూమి గగనముల నడుమ భువనముల
అంతటా నీవే అంతర్యామి
అంతటా నీవే అంతర్యామి
సప్త భూమికల సత్యలోకాన
దేవదేవుడు వెలిసెను
సప్త వర్ణముల సత్యలోకాన
దేవదేవుడు వెలిసెను
సప్త రీతుల సప్త స్వరాల
పాడుకొంటిమి పల్లవి
English Lyrics / Transliteration
Devadevudu velisenu
Saptha varnamula satyalokana
Devadevudu velisenu
Saptha reethula saptha swarala
Paadukontimi pallavi
Bhoomi gaganmula naduma bhuvanamula
Anthata neeve antharyami
Anthata neeve antharyami
Saptha lokala saptha swarala
Paadukontimi pallavi
Bhoomi gaganmula naduma bhuvanamula
Anthata neeve antharyami
Anthata neeve antharyami
Saptha bhoomikala satyalokana
Devadevudu velisenu
Saptha varnamula satyalokana
Devadevudu velisenu
Saptha reethula saptha swarala
Paadukontimi pallavi