Telugu Lyrics
ఏడు స్వరాలతో నీ స్తుతి గానమే
సప్త స్వరాల నీ దయకై
ఏడు స్వరాలతో నీ స్తుతి గానమే
అందమైన రాగాలెన్నో
అక్షరాలతో పలికే
ఆనందాల భావాలెన్నో
హృదయాలతో నిలిపే
అందమైన రాగాలెన్నో
అక్షరాలతో పలికే
ఆనందాల భావాలెన్నో
హృదయాలతో నిలిపే
సప్త స్వరాల నీ దయకై
ఏడు స్వరాలతో నీ స్తుతి గానమే
సరిగమ పదనీస
సప్త స్వరాల సమ్మేళనం
ప్రణవ నాదమే
సరిగమ పదనీస
సప్త స్వరాల సమ్మేళనం
ప్రణవ నాదమే
పరమేశ్వరా నీ పాదపద్మాల
అర్పణ ఈ గీతమే
సప్త స్వరాల నీ దయకై
ఏడు స్వరాలతో నీ స్తుతి గానమే
స్వరాల సంద్రములో
తేలియాడే నా ఆత్మ
శరణాగతియై చేరెను
నీదు పాదమ్ముల
స్వరాల సంద్రములో
తేలియాడే నా ఆత్మ
శరణాగతియై చేరెను
నీదు పాదమ్ముల
సప్త స్వరాల నీ దయకై
ఏడు స్వరాలతో నీ స్తుతి గానమే
English Lyrics / Transliteration
Yedu swaraalatho nee sthuthi gaaname
Saptha swaraala nee dayakai
Yedu swaraalatho nee sthuthi gaaname
Andamaina raagal enno
Aksharalatho palike
Aanandaala bhaaval enno
Hrudayalatho nilipe
Andamaina raagal enno
Aksharalatho palike
Aanandaala bhaaval enno
Hrudayalatho nilipe
Saptha swaraala nee dayakai
Yedu swaraalatho nee sthuthi gaaname
Sa Re Ga Ma Pa Dha Ni Sa
Saptha swaraala sammelanam
Pranava naadame
Sa Re Ga Ma Pa Dha Ni Sa
Saptha swaraala sammelanam
Pranava naadame
Parameshwara nee paadapadhmaala
Arpana ee geethame
Saptha swaraala nee dayakai
Yedu swaraalatho nee sthuthi gaaname
Swaraala sandramulo
Theliyaade naa aathma
Sharanagathiyai cherenu
Needhu paadhamula
Swaraala sandramulo
Theliyaade naa aathma
Sharanagathiyai cherenu
Needhu paadhamula
Saptha swaraala nee dayakai
Yedu swaraalatho nee sthuthi gaaname