Telugu Lyrics
సూర్యదేవా నమస్కారం
సప్తస్వర రాగమయిన
సూర్యదేవా నమస్కారం
సప్తవర్ణాల అలంకార
సూర్యదేవా నమస్కారం
సప్తలోకాల యాత్రల
సూర్యదేవా నమస్కారం
వరుణ శంకర నారాయణ
అవతార స్వరూపం
వరుణ శంకర నారాయణ
అవతార స్వరూపం
వేదపురుష నుతమయిన
సూర్యదేవా నమస్కారం
వేదపురుష నుతమయిన
సూర్యదేవా నమస్కారం
అరుణం కరుణాంభోధి
ఆదిత్య ప్రభాత మూర్తి
అరుణం కరుణాంభోధి
ఆదిత్య ప్రభాత మూర్తి
కమలజ నేత్ర నుతమయిన
సూర్యదేవా నమస్కారం
కమలజ నేత్ర నుతమయిన
సూర్యదేవా నమస్కారం
భువన భాస్కరా దివ్యతేజా
వరదాయి నమస్కారం
భువన భాస్కరా దివ్యతేజా
వరదాయి నమస్కారం
అఖిల లోకాల ప్రాణేశా
సూర్యదేవా నమస్కారం
అఖిల లోకాల ప్రాణేశా
సూర్యదేవా నమస్కారం
English Lyrics / Transliteration
Suryadeva Namaskaram
Sapthaswara raagamaina
Suryadeva Namaskaram
Sapthavarnaala alaṅkaara
Suryadeva Namaskaram
Sapthalokaala yaathrala
Suryadeva Namaskaram
Varuna Sankara Narayana
Avathaara swaroopam
Varuna Sankara Narayana
Avathaara swaroopam
Vedapurusha nuthamaina
Suryadeva Namaskaram
Vedapurusha nuthamaina
Suryadeva Namaskaram
Arunam karuṇaaṁbodhi
Adithya Prabhaatha moorthi
Arunam karuṇaaṁbodhi
Adithya Prabhaatha moorthi
Kamalaja netra nuthamaina
Suryadeva Namaskaram
Kamalaja netra nuthamaina
Suryadeva Namaskaram
Bhuvaṇa Bhaaskara Divyathejaa
Varadaayi Namaskaram
Bhuvaṇa Bhaaskara Divyathejaa
Varadaayi Namaskaram
Akhila lokaala Praaṇesha
Suryadeva Namaskaram
Akhila lokaala Praaṇesha
Suryadeva Namaskaram