Telugu Lyrics
సౌందర్యమే నేనే సారి
సార సారి సార సారి
సౌందర్యమే నేనే సారి
కళ్ళలోన కలలు దాచి
కదిలెను నా లాలిత్యం
చూపులోన మెరుపు దాచి
విరిసెను నా యవ్వనం
చంపకోట శయ్యలోనా
కాంతులీనే నా దేహం
పొందుకోర రమ్మని
పిలిచెను నా మోహం
ఆశలన్నీ ఆశియించు
ఆహా ఏమి నా సొగసు
అందుకోర అందుకోర
అందాలన్ని నేనే సారి
సార సారి సార సారి
సౌందర్యమే నేనే సారి
సార సారి సార సారి
సౌందర్యమే నేనే సారి
పైటలోన దాచిన
పైడి బొమ్మల ఒంపులు
జాణతనముతోటి
చూచుకొంటి నీ కన్నులు
పరువమనే పందిరిలో
పణ్యమాయె నా సొగసు
ప్రేమకోర పిలిచే
ప్రియుని కోసము కాచు
అంతరంగపు అందాలను
అందించు కోర నీకు
ఆశ తీర వెన్నెలై
ఆహ్వానించు నిన్ను
సార సారి సార సారి
సౌందర్యమే నేనే సారి
సార సారి సార సారి
సౌందర్యమే నేనే సారి
కళ్ళలోన కలలు దాచి
కదిలెను నా లాలిత్యం
చూపులోన మెరుపు దాచి
విరిసెను నా యవ్వనం
చంపకోట శయ్యలోనా
కాంతులీనే నా దేహం
పొందుకోర రమ్మని
పిలిచెను నా మోహం
ఆశలన్నీ ఆశియించు
ఆహా ఏమి నా సొగసు
అందుకోర అందుకోర
అందాలన్ని నేనే సారి
English Lyrics / Transliteration
Soundaryame nene saari
Saara saari saara saari
Soundaryame nene saari
Kallalona kalalu daachi
Kadilenu naa laalityam
Choopulona merupu daachi
Virisenu naa yavvanam
Champakota shayyalona
Kanthuleene naa deham
Pondhukoraa rammani
Pilichenu naa moham
Aashalanni aashinchu
Aaha emi naa sogasu
Andhukoraa andhukoraa
Andhalanni nene saari
Saara saari saara saari
Soundaryame nene saari
Saara saari saara saari
Soundaryame nene saari
Paitallona daachina
Paidi bommala ompulu
Jaanathanumuthoți
Choochukonti nee kannulu
Paruvaname pandhirilo
Panyamaaye naa sogasu
Preemakora piliche
Priyunini kosamu kaachu
Antharangapu andhalanu
Andhinchu kora neeku
Aasha theera vennelai
Aahvaninchu ninnu
Saara saari saara saari
Soundaryame nene saari
Saara saari saara saari
Soundaryame nene saari
Kallalona kalalu daachi
Kadilenu naa laalityam
Choopulona merupu daachi
Virisenu naa yavvanam
Champakota shayyalona
Kanthuleene naa deham
Pondhukoraa rammani
Pilichenu naa moham
Aashalanni aashinchu
Aaha emi naa sogasu
Andhukoraa andhukoraa
Andhalanni nene saari