Telugu Lyrics
ఈ లోకం అంతా సారాగమే
సారాగమే సారాగమే
నీ నవ్వులే ఒక సారాగమే
చూపులైనా ఏదో బాణం
గుండెలోన దూసుకుపోనీ
నేను కూడా రెడీగా ఉన్నా
నీకోసం చచ్చిపోనీ
సారాగమే సారాగమే
ఈ లోకం అంతా సారాగమే
సారాగమే సారాగమే
నీ నవ్వులే ఒక సారాగమే
కలలతో నే చేరాలని
ఎన్ని జన్మలో వేచి చూశా
కలవరంగా నీ ఒడిలో
నా సగం మిగిలి ఉంచి వెళ్ళా
వయసు మాత్రం నిన్నే తలుస్తూ
నిట్టూర్పులనే వెదజల్లుతుంటే
ఏదో భయం అంటుకుంది
నా గుండెలోన దాగి ఉంటే
సారాగమే సారాగమే
ఈ లోకం అంతా సారాగమే
సారాగమే సారాగమే
నీ నవ్వులే ఒక సారాగమే
నీకై నేనే వెతుకుతూ
ఎటువెళ్ళాలో తెలియకుంది
ఏ వైపు చూసినా నీ రూపమే
నేనెటు వెళ్లినా నీ ఊహలే
నా శ్వాసలోన నీ గంధమే
నా మాటలోన నీ రాగమే
నా కళ్ళలోన నీ చిత్రమే
నా గుండెలోన నీ లయమే
సారాగమే సారాగమే
ఈ లోకం అంతా సారాగమే
సారాగమే సారాగమే
నీ నవ్వులే ఒక సారాగమే
చూపులైనా ఏదో బాణం
గుండెలోన దూసుకుపోనీ
నేను కూడా రెడీగా ఉన్నా
నీకోసం చచ్చిపోనీ
English Lyrics / Transliteration
Ee lokam antha saaraagame
Saaraagame saaraagame
Nee navvule oka saaraagame
Choopulainaa edo baanam
Gundelona doosukuponee
Nenu koodaa ready-gaa unnaa
Neekosam chachchiponee
Saaraagame saaraagame
Ee lokam antha saaraagame
Saaraagame saaraagame
Nee navvule oka saaraagame
Kalalatho ne cheraalani
Enni janmalo vechi choosaa
Kalavarangaa nee odilo
Naa sagam migili unchi vellaa
Vayasu maatram ninne talusthuu
Nitturpulane vedajalluthunte
Edo bhayam antukundi
Naa gundelona daagi unte
Saaraagame saaraagame
Ee lokam antha saaraagame
Saaraagame saaraagame
Nee navvule oka saaraagame
Neekai nene vethukuthuu
Etuvellaalo teliyakundi
E vaipu choosinaa nee roopame
Nenetu vellinaa nee oohale
Naa shwaasalona nee gandhame
Naa maatalona nee raagame
Naa kallalona nee chitrame
Naa gundelona nee layame
Saaraagame saaraagame
Ee lokam antha saaraagame
Saaraagame saaraagame
Nee navvule oka saaraagame
Choopulainaa edo baanam
Gundelona doosukuponee
Nenu koodaa ready-gaa unnaa
Neekosam chachchiponee