Telugu Lyrics
సెలవైన ఈ క్షణం…
కలవరమే లేని సంతోషాల హారం…
నవ్విన ప్రతి నవ్వులో…
విరిసిన ప్రతి పువ్వులో…
దొరికిన ఒక కొత్త లోకం…
ప్రతి మాటకు ఒక అర్ధం…
ప్రతి అడుగు ఒక గమ్యం…
నీతో నేను… ఈ ప్రయాణం…
సరదాగా ఈ సమయం…
సెలవైన ఈ క్షణం…
కలవరమే లేని సంతోషాల హారం…
మంచు తెరల దాటుతూ…
మంచు పూలు పూస్తుంటే…
మనసు ఏమైపోయెనో…
తోడుగ నువ్వుంటే…
నడిచే దారి పొడవునా…
పూలనే విరబూసే…
నీ నవ్వులే చాలులే…
ఎన్ని జన్మలెత్తినా…
ఈ క్షణం… నీవల్ల…
నాలో నింపే… ఆనందం…
ఎంత గొప్పదో…
సరదాగా ఈ సమయం…
సెలవైన ఈ క్షణం…
కలవరమే లేని సంతోషాల హారం…
మనసుకిలా కాసేపు…
రెక్కలొచ్చినట్లుగా…
ఎగిరిపోతుంది చుపులు…
ఎటు చూసినా నువ్వే…
ఈ లోకం అంతా నువ్వే…
నాకై పుట్టావంటే…
చూస్తూ ఉండిపోనులే…
నా కళ్ళల్లో నువ్వే…
ఈ సమయం… నీవల్ల…
నాలో నింపే… ఆనందం…
ఎంత గొప్పదో…
సరదాగా ఈ సమయం…
సెలవైన ఈ క్షణం…
కలవరమే లేని సంతోషాల హారం…
నవ్విన ప్రతి నవ్వులో…
విరిసిన ప్రతి పువ్వులో…
దొరికిన ఒక కొత్త లోకం…
ప్రతి మాటకు ఒక అర్ధం…
ప్రతి అడుగు ఒక గమ్యం…
నీతో నేను… ఈ ప్రయాణం…
English Lyrics / Transliteration
Selavaina ee kshanam…
Kalavarame leni santoshaal haaram…
Navvina prathi navvulo…
Virisina prathi puvvulo…
Dorikina oka kottha lokam…
Prathi maataku oka ardham…
Prathi adugu oka gamyam…
Neetho nenu… ee prayanam…
Saradaga ee samayam…
Selavaina ee kshanam…
Kalavarame leni santoshaal haaram…
Manchu thearala daatuthoo…
Manchu poolu poosthunte…
Manasu emaipoyeno…
Thoduga nuvvu nte…
Nadiche dhari podavunaa…
Poolane viraboose…
Nee navvule chaalule…
Enni janmaletthinaa…
Ee kshanam… neevalla…
Naalo nimpe… aanandam…
Entha goppadho…
Saradaga ee samayam…
Selavaina ee kshanam…
Kalavarame leni santoshaal haaram…
Manasukila kaasepu…
Rekkaloachinatlugaa…
Egiripothundhi chupulu…
Etu choosinaa nuvve…
Ee lokam anthaa nuvve…
Naakai puttavante…
Choosthoo undiponu le…
Naa kallallo nuvve…
Ee samayam… neevalla…
Naalo nimpe… aanandam…
Entha goppadho…
Saradaga ee samayam…
Selavaina ee kshanam…
Kalavarame leni santoshaal haaram…
Navvina prathi navvulo…
Virisina prathi puvvulo…
Dorikina oka kottha lokam…
Prathi maataku oka ardham…
Prathi adugu oka gamyam…
Neetho nenu… ee prayanam…