Telugu Lyrics
సంగీతమేమో మదిలోన
చూపులన్నీ నీవైతే ఇంక నాకేం మిగిలే
లోకాలన్నీ నీకైతే నాకేం కావాలిలే
నవ్వాలో ఏడవాలో తెలీకున్నదిలే
ఎపుడూ ఇలాగే ఉంటావా నా ప్రాణమా
నీ రాకకోసమే వేచి ఉన్నదిలే
ఈ హృదయవీణ నీకై మోగిందిలే
సారదళ నారద సరిగమల పద
సంగీతమేమో మదిలోన
నీ పలుకే పద్యమైతే నీ నవ్వే గద్యమైతే
ఒక కావ్యమై నను పలికించుకోవా
నీ అడుగు చప్పుడు నా గుండె లయతో
ఒక రాగమై నను లీనం చేసుకోవా
క్షణమైనా నీ కనులన్ వీడి ఉండలేనే
ఏ దిశకైన నీతో పయనింతునే
సారదళ నారద సరిగమల పద
సంగీతమేమో మదిలోన
చూపులన్నీ నీవైతే ఇంక నాకేం మిగిలే
లోకాలన్నీ నీకైతే నాకేం కావాలిలే
నవ్వాలో ఏడవాలో తెలీకున్నదిలే
ఎపుడూ ఇలాగే ఉంటావా నా ప్రాణమా
నీ రాకకోసమే వేచి ఉన్నదిలే
ఈ హృదయవీణ నీకై మోగిందిలే
English Lyrics / Transliteration
Sangeetamemo madilona
Choopulanni neevaithe inka naakem migile
Lokaalanni neekaithē naakem kaavaalile
Navvaalo edavaalo telikunnadile
Epudoo ilaage untaavaa naa praanamaa
Nee raakakosame vechi unnadi le
Ee hrudayaveena neekai mogindi le
Saaradaḷa naarada sarigamala pada
Sangeetamemo madilona
Nee paluke padyamai the nee navve gadhyamai the
Oka kaavyamai nanu palikinchukovaa
Nee adugu chappudu naa gunde layatho
Oka raagamai nanu leenm chesukovaa
Kshanamainaa nee kanulan veedi undalene
E dishakainaa neetho payaninthune
Saaradaḷa naarada sarigamala pada
Sangeetamemo madilona
Choopulanni neevaithe inka naakem migile
Lokaalanni neekaithē naakem kaavaalile
Navvaalo edavaalo telikunnadile
Epudoo ilaage untaavaa naa praanamaa
Nee raakakosame vechi unnadi le
Ee hrudayaveena neekai mogindi le