Telugu Lyrics
అభయ ప్రదాయి – నీకు శరణు శరణు
శ్రీ సాయిరామ – నీకు శరణు శరణు
నారాయణా – నీకు శరణు శరణు
అఖిల చరాచర సృష్టికి మూలం – నీవే
అంధకార తిమిర భేదనం – నీవే
సృష్టి స్థితి లయ కారకుడవు – నీవే
లోకేశ్వరా – నీకు శరణు శరణు
భక్త వత్సల – నీకు శరణు శరణు
మోక్ష ప్రదాయి – నీకు శరణు శరణు
శ్రీ సాయిరామ – నీకు శరణు శరణు
నారాయణా – నీకు శరణు శరణు
వ్యాధి నివారిత – నీకు శరణు శరణు
కష్ట నివారిత – నీకు శరణు శరణు
శ్రీ సాయిరామ – నీకు శరణు శరణు
నారాయణా – నీకు శరణు శరణు
పాప క్షయ కారక – నీకు శరణు శరణు
దుఃఖ నివారక – నీకు శరణు శరణు
శ్రీ సాయిరామ – నీకు శరణు శరణు
నారాయణా – నీకు శరణు శరణు
శరణాగత వత్సల – నీకు శరణు శరణు
అభయ ప్రదాయి – నీకు శరణు శరణు
శ్రీ సాయిరామ – నీకు శరణు శరణు
నారాయణా – నీకు శరణు శరణు
English Lyrics / Transliteration
Abhaya pradaayi – neeku sharanu sharanu
Shri Sairama – neeku sharanu sharanu
Narayana – neeku sharanu sharanu
Akhila charaachara srushtiki moolam – neeve
Andhakaara timira bhedanam – neeve
Srushti sthiti laya kaarakudavu – neeve
Lokeshwara – neeku sharanu sharanu
Bhakta vatsala – neeku sharanu sharanu
Moksha pradaayi – neeku sharanu sharanu
Shri Sairama – neeku sharanu sharanu
Narayana – neeku sharanu sharanu
Vyaadhi nivarita – neeku sharanu sharanu
Kashta nivarita – neeku sharanu sharanu
Shri Sairama – neeku sharanu sharanu
Narayana – neeku sharanu sharanu
Paapa kshaya kaaraka – neeku sharanu sharanu
Dukha nivaraka – neeku sharanu sharanu
Shri Sairama – neeku sharanu sharanu
Narayana – neeku sharanu sharanu
Sharanaagata vatsala – neeku sharanu sharanu
Abhaya pradaayi – neeku sharanu sharanu
Shri Sairama – neeku sharanu sharanu
Narayana – neeku sharanu sharanu