Telugu Lyrics
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శబరి కొండలాయన శివశంకరా తనయా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
మంగళకరి గణనాథుని సోదరా
మహదేవ శివశంకర నందన
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
కలియుగ వరదయ్య కరుణామయా
కార్తిక మాసానను గీతాల
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
హరిహరపుత్రుడవై అవతరించావయ్యా
హరిహరపుత్రుడవై అవతరించావయ్యా
మహిలోన నీ నామ స్మరణతో
మహిలోన నీ నామ స్మరణతో
కష్టాలన్నీ తొలగిపోవు స్వామి
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
భక్తజన పాలన చేయు దేవ
భక్తితో నీ పాదముల సేవ
భక్తజన పాలన చేయు దేవ
భక్తితో నీ పాదముల సేవ
హృదయాన నీ రూపు నిలుపు స్వామి
హృదయాన నీ రూపు నిలుపు స్వామి
ముక్తిని ప్రసాదించు మా అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sabari Kondalayana Sivashankara Tanaya
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Mangalakari Gananathuni Sodara
Mahadeva Sivashankara Nandana
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Kaliyuga Varadaya Karunamaya
Kartika Masananu Geetala
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Harihara Putrudavai Avatharinchavayya
Harihara Putrudavai Avatharinchavayya
Mahilona Nee Nama Smaranatho
Mahilona Nee Nama Smaranatho
Kashtalanni Tholigipovu Swami
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Bhaktajana Palana Cheyu Deva
Bhaktitho Nee Padamula Seva
Bhaktajana Palana Cheyu Deva
Bhaktitho Nee Padamula Seva
Hrudayana Nee Roopu Nilupu Swami
Hrudayana Nee Roopu Nilupu Swami
Mukthini Prasadhinchu Maa Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa
Saranam Ayyappa Swami Saranam Ayyappa