Telugu Lyrics
ప్రభో శరణం నీ
దిక్కు నీ దిక్కు నీ
దేవా దిక్కు నీ
ఏ దిక్కు తోచక
ఏ దిక్కు చేరక
నీ దిక్కు చేరితి
శరణం నీ శరణం నీ
ప్రభో శరణం నీ
కరుణా సాగరము నీ
కరుణ చూపవే
అగణిత గుణ నిధి నీ
అండగా నిలవవే
దిక్కులేని వారికి
దిక్కు నీవే కదా
దిక్కు నీ దిక్కు నీ
దేవా దిక్కు నీ
అంతులేని ప్రేమ నీ
అంతు నీకె తెలుసు
అనాథల పాలన నీ
అది నీకే తెలుసు
అంబరాన వెలుగు రేడు
అందరిలోన నీవు
శరణం నీ శరణం నీ
ప్రభో శరణం నీ
కనులు మూసిన వేళ
కనుల ముందు నీవు
కనులు తెరిచిన వేళ
కనులెదుట నీవు
ప్రాణమంతట నీవే
ప్రతి క్షణమున నీవే
శరణం నీ శరణం నీ
ప్రభో శరణం నీ
English Lyrics / Transliteration
Prabho saranam nee
Dikku nee dikku nee
Deva dikku nee
E dikku thochaka
E dikku cheraka
Nee dikku cherithi
Saranam nee saranam nee
Prabho saranam nee
Karuna sagaramu nee
Karuna choopave
Aganitha guna nidhi nee
Andagaa nilavave
Dikkuleni vaariki
Dikku neeve kadaa
Dikku nee dikku nee
Deva dikku nee
Anthuleni prema nee
Anthu nee’ke telusu
Anaathala paalana nee
Adi nee’ke telusu
Ambarana velugu reedu
Andarilona neevu
Saranam nee saranam nee
Prabho saranam nee
Kanulu moosina vela
Kanula mundu neevu
Kanulu therichina vela
Kanuleduta neevu
Praanamantata neevu
Prathi kshanamuna neevu
Saranam nee saranam nee
Prabho saranam nee