Telugu Lyrics
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
నీలకంఠుని తనయుడవై
నీలకంఠుని తనయుడవై
నీ ప్రేమయే మమ్ములనే
నీ ప్రేమయే మమ్ములనే
కాపాడుగాక అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
వరమిచ్చు దేవరవు నీవే
వరమిచ్చు దేవరవు నీవే
ధర్మశాస్తావు నీవే
ధర్మశాస్తావు నీవే
మమ్ముబ్రోవగ రమ్ము అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
కరుణామయుడవై వెలసి
కరుణామయుడవై వెలసి
కలియుగ వరదాతవు నీవే
కలియుగ వరదాతవు నీవే
పరమేశుడవు నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
మలయప్ప నీవే అయ్యప్ప
English Lyrics / Transliteration
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Neelakantuni tanayudavai
Neelakantuni tanayudavai
Nee premaye mammulane
Nee premaye mammulane
Kapadugaka Ayyappa
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Varammichu devaravu neeve
Varammichu devaravu neeve
Dharmashastavu neeve
Dharmashastavu neeve
Mammubrova rammu Ayyappa
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Karunamayudavai velasi
Karunamayudavai velasi
Kaliyuga varadathavu neeve
Kaliyuga varadathavu neeve
Parameshudu neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa
Malayappa Neeve Ayyappa