Telugu Lyrics
లోకేశ లోకేశ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
దివి నుండీ దివి నుండీ
ధరలోన జాలువారిన
అమరేశ అమరేశ
కరుణామయా కరుణామయా
భక్త జనాల పాలించే
అమరేశ అమరేశ
చరణం చరణం
నీ చరణం
నిరతము కోరుచున్నాము
భరణం భరణం
మా భరణం
నీవే కదా అమరేశ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
నీ మహిమలెన్ని వర్ణించిన
తగవు కాదే దేవ
అంతులేని అఖిలాండ
లోకేశ్వరా దేవ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
అంకుశాంకైన నీ చే
దండంబు తాళుకొందు
సంగీత సరాగాల
వినవయ్యా అమరేశ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
శరణం శరణం అమరేశ
లోకేశ లోకేశ
దివి నుండీ దివి నుండీ
ధరలోన జాలువారిన
అమరేశ అమరేశ
కరుణామయా కరుణామయా
భక్త జనాల పాలించే
అమరేశ అమరేశ
English Lyrics / Transliteration
Lokesa Lokesa
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Divi nundi Divi nundi
Dharalona jaaluvarina
Amaresa Amaresa
Karunamaya Karunamaya
Bhakta janaala paalinche
Amaresa Amaresa
Charanam Charanam
Nee Charanam
Nirathamu koruchunnamu
Bharanam Bharanam
Maa Bharanam
Neeve kada Amaresa
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Nee mahimalennee varninchina
Tagavu kaade Deva
Anthuleni akhilaanda
Lokeshwara Deva
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Ankushaankaina nee che
Dandam bu thaalukondu
Sangeetha saraagaala
Vinavayya Amaresa
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Saranam Saranam Amaresa
Lokesa Lokesa
Divi nundi Divi nundi
Dharalona jaaluvarina
Amaresa Amaresa
Karunamaya Karunamaya
Bhakta janaala paalinche
Amaresa Amaresa