Telugu Lyrics
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
అంబికా తనయా అఖిలాండేశ్వరా
గజముఖా దేవ శంకరనందనా
అంబికా తనయా అఖిలాండేశ్వరా
గజముఖా దేవ శంకరనందనా
నారదాది మునివందనా నాగేంద్రభూషణా
నారదాది మునివందనా నాగేంద్రభూషణా
నవనీత ప్రియా జగన్నాథా
నవనీత ప్రియా జగన్నాథా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
అగణిత గుణాఘన అగ్నిలోచన
అగణిత గుణాఘన అగ్నిలోచన
అఘాసుర మర్దన అఖిల కారణ
అఘాసుర మర్దన అఖిల కారణ
భక్త జనపాలకా భవతారకా
భక్త జనపాలకా భవతారకా
భువనైక సుందర భూసుర వందన
భువనైక సుందర భూసుర వందన
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
శరణం శరణం శ్రీ గణేశా
English Lyrics / Transliteration
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Ambika tanaya Akhilandeshwara
Gajamukha Deva Shankaranandana
Ambika tanaya Akhilandeshwara
Gajamukha Deva Shankaranandana
Naradadi munivandana Nagendrabhushana
Naradadi munivandana Nagendrabhushana
Navaneeta priya Jagannatha
Navaneeta priya Jagannatha
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Aganita gunāghana Agnilochana
Aganita gunāghana Agnilochana
Aghasura mardana Akhila karana
Aghasura mardana Akhila karana
Bhakta Janapalaka Bhavataraka
Bhakta Janapalaka Bhavataraka
Bhuvanai ka sundara Bhusura vandana
Bhuvanai ka sundara Bhusura vandana
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa
Saranam Saranam Sri Ganesa