Telugu Lyrics
శ్రీ సాయి శరణమయ్య
శరణం శరణమయ్య
శ్రీ సాయి శరణమయ్య
అడిగిన వరములనిచ్చు
అమృతమయి శ్రీ సాయి
అడిగిన వరములనిచ్చు
అమృతమయి శ్రీ సాయి
శరణం శరణమయ్య
శ్రీ సాయి శరణమయ్య
ఓం నమః శివాయ
ఓం నమః సాయే
ఓం నమః శివాయ
ఓం నమః సాయే
సాయి నాధుని పాదముల
శరణు వేడితే చాలు
సాయి నాధుని పాదముల
శరణు వేడితే చాలు
సకల సంపదలన్ని
శరణు పొందుము సాయి
సకల సంపదలన్ని
శరణు పొందుము సాయి
శరణం శరణమయ్య
శ్రీ సాయి శరణమయ్య
ఆపదలన్ని తొలగించి
అభయమిచ్చు సాయి
ఆపదలన్ని తొలగించి
అభయమిచ్చు సాయి
శరణం శరణమయ్య
శ్రీ సాయి శరణమయ్య
శరణం శరణమయ్య
శ్రీ సాయి శరణమయ్య
English Lyrics / Transliteration
Sri Sai Sharanamayya
Sharanam Sharanamayya
Sri Sai Sharanamayya
Adigina varamulanichchu
Amruthamayi Sri Sai
Adigina varamulanichchu
Amruthamayi Sri Sai
Sharanam Sharanamayya
Sri Sai Sharanamayya
Om Namah Shivaya
Om Namah Saaye
Om Namah Shivaya
Om Namah Saaye
Sai nadhuni paadamula
Sharanu vedite chaalu
Sai nadhuni paadamula
Sharanu vedite chaalu
Sakala sampadalanni
Sharanu pondumu Sai
Sakala sampadalanni
Sharanu pondumu Sai
Sharanam Sharanamayya
Sri Sai Sharanamayya
Aapadalanni tholaginchi
Abhayamichchu Sai
Aapadalanni tholaginchi
Abhayamichchu Sai
Sharanam Sharanamayya
Sri Sai Sharanamayya
Sharanam Sharanamayya
Sri Sai Sharanamayya