Telugu Lyrics
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
అమ్మవు నీవే అయ్యవు నీవే
అందరిలోన అందము నీవే
అమ్మా లాలించవే
అమ్మమ్మ లాలించవే
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
అంతరంగాల యందు వెలుగు దీపానివమ్మా
అంతరంగాల యందు వెలుగు దీపానివమ్మా
అర్థమంత నీవే అమ్మా
అర్థమంత నీవే అమ్మా
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
అంబుజాననవమ్మా
అంబుజాననవమ్మా
అందరిని కరుణించే
అమ్మ అమృతమయివమ్మా
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
అష్టలక్ష్మి రూపానివమ్మా
అష్టదళకమల వాసినివమ్మా
అష్టదిక్కుల అందు నీవే
అష్టాక్షరి మంత్రానివమ్మా
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
అమ్మవని పిలువగ
అంతటను నీవే
అమ్మవని పిలువగ
అంతటను నీవే
ఆదరించు తల్లివమ్మా
ఆనందరూపానివమ్మా
శరణం శరణం శ్రీమాత
శరణం శరణం శ్రీమాత
English Lyrics / Transliteration
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Ammavu neeve Ayyavu neeve
Andarilona Andamu neeve
Amma laalinchave
Ammamma laalinchave
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Antharangala yandu velugu deepaanivamma
Antharangala yandu velugu deepaanivamma
Ardhamantha neeve amma
Ardhamantha neeve amma
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Ambujananavamma
Ambujananavamma
Andarini karuninchē
Amma amruthamayivamma
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Ashta Lakshmi roopanivamma
Ashtadala kamala vaasinivamma
Ashta dikkula andu neeve
Ashtakshari mantranivamma
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha
Ammavani piluvaga
Antetanu neeve
Ammavani piluvaga
Antetanu neeve
Aadarinchu thallivamma
Aananda roopanivamma
Saranam Saranam Sri Matha
Saranam Saranam Sri Matha