Telugu Lyrics
ప్రణామం మీకు సాయి
శరణమయ్య సాయి
ప్రణామం మీకు సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
అపర అన్నపూర్ణవు
ఆపద మొక్కులవార
అపార కరుణామృత
అక్షయ పాత్రవు
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
భక్తజనముల పాలిటి
బంగారు తల్లివమ్మా
దిక్కులేనివారికి
దిటమైన దైవమమ్మా
శరణమయ్య సాయి
ప్రణామం మీకు సాయి
శరణమయ్య సాయి
ప్రణామం మీకు సాయి
జన్మ జన్మముల
సంకల్పముల
ఫలమిచ్చి
బ్రోవగ రావా
అంబా
అంబా
అంబా
అంబా
శరణమయ్య సాయి
ప్రణామం మీకు సాయి
శరణమయ్య సాయి
ప్రణామం మీకు సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
English Lyrics / Transliteration
Pranamam meeku Sai
Saranamayya Sai
Pranamam meeku Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Apara Annapurnavu
Aapada mokkulavaara
Apara karunamrutha
Akshaya paathravu
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Bhaktajanamula paaliti
Bangaru thallivamma
Dikkulenivaariki
Ditmaina daivamamma
Saranamayya Sai
Pranamam meeku Sai
Saranamayya Sai
Pranamam meeku Sai
Janma janmamula
Sankalpamula
Phalamichhi
Brova raava
Amba
Amba
Amba
Amba
Saranamayya Sai
Pranamam meeku Sai
Saranamayya Sai
Pranamam meeku Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai
Om Sai Sri Sai
Jaya Jaya Sai