Telugu Lyrics
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శబరిగిరి వాసా శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
కలియుగ వరద శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
మహిషి సంహారి శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
అంకెలే ఎన్నో దేవుళ్ళు
అందరిని దాటి అయ్యప్ప
ఆదరణ నీదె దేవుళ్ళు
అందరిని చేరే అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం శరణం శరణం
నమ్మినవారికి కష్టం లేదు
నీ నామం తలచితే
భయం లేదు భీతి లేదు
నీ సన్నిధి చేరితే
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శబరిగిరి వాసా శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
కలియుగ వరద శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
భక్తితో పిలిస్తే పలికే దేవుడు
భక్త జన రక్షకుడవు
ఇరుముడితో నిన్ను చేరేవారికి
ఇచ్చిన వరం ఇస్తావు
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం శరణం శరణం
నమ్మినవారికి కష్టం లేదు
నీ నామం తలచితే
భయం లేదు భీతి లేదు
నీ సన్నిధి చేరితే
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
శబరిగిరి వాసా శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
కలియుగ వరద శరణం
శరణం శరణం శరణం
స్వామియే శరణం అయ్యప్ప శరణం
English Lyrics / Transliteration
Ayyappa Sharanam Ayyappa Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Ayyappa Sharanam Ayyappa Sharanam
Shabarigiri Vasa Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Kaliyuga Varada Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Mahishi Samhaari Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Ankeley Enno Devullu
Andarini Daati Ayyappa
Aadarana Needey Devullu
Andarini Cheray Ayyappa
Ayyappa Sharanam Ayyappa Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Namminavariki Kashtam Ledu
Nee Namam Thaluchithey
Bhayam Ledu Bheethi Ledu
Nee Sannidhi Cherithey
Sharanam Sharanam Sharanam Sharanam
Ayyappa Sharanam Ayyappa Sharanam
Shabarigiri Vasa Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Kaliyuga Varada Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Bhakthitho Pilisthey Palikey Devudu
Bhaktha Jana Rakshakudavu
Irumuditho Ninnu Cherrevaariki
Ichhina Varam Istaavu
Ayyappa Sharanam Ayyappa Sharanam
Sharanam Sharanam Sharanam Sharanam
Namminavariki Kashtam Ledu
Nee Namam Thaluchithey
Bhayam Ledu Bheethi Ledu
Nee Sannidhi Cherithey
Sharanam Sharanam Sharanam Sharanam
Ayyappa Sharanam Ayyappa Sharanam
Shabarigiri Vasa Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam
Kaliyuga Varada Sharanam
Sharanam Sharanam Sharanam
Swamiyey Sharanam Ayyappa Sharanam