Telugu Lyrics
శరణు కోరి వచ్చామో
శరణు గోష పడుతూ స్వామి
శరణు కోరి వచ్చామో
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు గోష పడుతూ స్వామి
శరణు కోరి వచ్చామో
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
పదునెట్టా మెట్లపై కొలువైయున్న
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
పదునెట్టా మెట్లపై కొలువైయున్న
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
మానవులం అజ్ఞానులం
మమతలోన పడియున్నాం
మానవులం అజ్ఞానులం
మమతలోన పడియున్నాం
మార్గం చూపవా దేవ
మార్గం చూపవా స్వామి
శరణు గోష పడుతూ స్వామి
శరణు కోరి వచ్చామో
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
కష్టాల కడలిలో
కొట్టుకుపోతుంటిమి
కష్టాల కడలిలో
కొట్టుకుపోతుంటిమి
కరుణించి మమ్ము కాపాడవా
కరుణించి మమ్ము కాపాడవా
శరణు గోష పడుతూ స్వామి
శరణు కోరి వచ్చామో
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఎరుకలేని అహంకారం
ఎల్లకాలం మిగిలి వుండగా
ఎరుకలేని అహంకారం
ఎల్లకాలం మిగిలి వుండగా
తెలియని దారిలో నడుపుమా
తెలియని దారిలో నడుపుమా
శరణు గోష పడుతూ స్వామి
శరణు కోరి వచ్చామో
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
పదునెట్టా మెట్లపై కొలువైయున్న
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Saranu kori vachamo
Saranu gosha paduthu swami
Saranu kori vachamo
Ayyappa Ayyappa Ayyappa
Saranu gosha paduthu swami
Saranu kori vachamo
Ayyappa Ayyappa Ayyappa
Padunetta metlapai koluvaiyunna
Ayyappa Ayyappa Ayyappa
Padunetta metlapai koluvaiyunna
Ayyappa Ayyappa Ayyappa
Manavulam agnanulam
Mamatalona padiyunam
Manavulam agnanulam
Mamatalona padiyunam
Margam chupava deva
Margam chupava swami
Saranu gosha paduthu swami
Saranu kori vachamo
Ayyappa Ayyappa Ayyappa
Kashtala kadalilo
Kottukupotuntimi
Kashtala kadalilo
Kottukupotuntimi
Karuninchi mammu kapadava
Karuninchi mammu kapadava
Saranu gosha paduthu swami
Saranu kori vachamo
Ayyappa Ayyappa Ayyappa
Erukaleni ahankaram
Ellakalam migili undaga
Erukaleni ahankaram
Ellakalam migili undaga
Teliyani darilo nadupuma
Teliyani darilo nadupuma
Saranu gosha paduthu swami
Saranu kori vachamo
Ayyappa Ayyappa Ayyappa
Padunetta metlapai koluvaiyunna
Ayyappa Ayyappa Ayyappa