Telugu Lyrics
శరణు వేడుచున్నాను శ్రీగిరి వాస
గురువాయురాయుడవై గుడిలోన కొలువై
అయ్యప్ప నామయ్యవై అర్చించు దీపమై
అయ్యప్ప నామయ్యవై అర్చించు దీపమై
సరణు సనమయ్యా సబర్ని నివాస
శరణు వేడుచున్నాను శ్రీగిరి వాస
మానవరూపమున మహిమల చాటుచు
మార్గము చూపితివయ్యా మనలోన వెలుగువై
మార్గము చూపితివయ్యా మనలోన వెలుగువై
సరణు సనమయ్యా సబర్ని నివాస
శరణు వేడుచున్నాను శ్రీగిరి వాస
కార్తవరతమున కలిగిన రూపమా
కరుణతో నన్ను గాచు భక్తజన పాలమా
కరుణతో నన్ను గాచు భక్తజన పాలమా
సరణు సనమయ్యా సబర్ని నివాస
శరణు వేడుచున్నాను శ్రీగిరి వాస
English Lyrics / Transliteration
Sharannu veduchunnanu shrigiri vaasa
Guruvayuraayudavai gudilona koluvai
Ayyappa naamayyadaiarchinchu deepamai
Ayyappa naamayyadaiarchinchu deepamai
Saranu sanamayya sabarni nivaasa
Sharannu veduchunnanu shrigiri vaasa
Maanavaroopamuna mahimalu chaatuchu
Maargamu choopitivayya manalona veluguvai
Maargamu choopitivayya manalona veluguvai
Saranu sanamayya sabarni nivaasa
Sharannu veduchunnanu shrigiri vaasa
Kaarthavarathumuna kaligina roopama
Karunatho nannu gaachu bhaktajana paalama
Karunatho nannu gaachu bhaktajana paalama
Saranu sanamayya sabarni nivaasa
Sharannu veduchunnanu shrigiri vaasa