Telugu Lyrics
శరణు శరణు మా యెల్లమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
చరణములకు మొక్కితి
అమ్మ వరమిడవే
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
గంగమ్మ ఒడిలోన
అమ్మ కొలువైయున్నావమ్మ
గంగమ్మ ఒడిలోన
అమ్మ కొలువైయున్నావమ్మ
కరుణతో చూడుతల్లి
మా కష్టాలన్ని దీర్చుతల్లి
అమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
అమ్మే కరుణామయి
అమ్మే భక్తవరప్రద
అమ్మే కరుణామయి
అమ్మే భక్తవరప్రద
నీ పాద సేవ చేయ
జన్మలు ధన్యము అగునమ్మ
అమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
శరణు శరణు దేవర
శరణు శరణు మా యెల్లమ్మ
చరణములకు మొక్కితి
అమ్మ వరమిడవే
English Lyrics / Transliteration
Saranu Saranu Maa Yellamma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Charanamulaku Mokkithi
Amma Varamidave
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Gangamma Odilona
Amma Koluvaiyunnava
Gangamma Odilona
Amma Koluvaiyunnava
Karunatho Chooduthalli
Maa Kashtalanni Deechuthalli
Amma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Amme Karunamayi
Amme Bhaktavarapradha
Amme Karunamayi
Amme Bhaktavarapradha
Nee Paada Seva Cheya
Janmalu Dhanyamu Agunamma
Amma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Saranu Saranu Devara
Saranu Saranu Maa Yellamma
Charanamulaku Mokkithi
Amma Varamidave