Telugu Lyrics
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
పదునాలుగు లోకాలకి, ప్రభుడవు నీవే
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
దిక్కులేని వారికి, దిక్కు నీవే దేవా
సరిలేని దయామయి, శరణు కోరితిన్
సరిలేని దయామయి, శరణు కోరితిన్
సరణు సరణు మంటూ, మొరాలిడుచున్నాను
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
కరుణామయి మము గాచు, కరుణామయి
తరుణి నీవే మరి దిక్కు, ధరణి మాతా
కరుణామయి మము గాచు, కరుణామయి
తరుణి నీవే మరి దిక్కు, ధరణి మాతా
సరణు సరణు మంటూ, మొరాలిడుచున్నాను
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
పదునాలుగు లోకాలకి, ప్రభుడవు నీవే
అండ దండగా నిలచి, నన్ను బ్రోవ రావా
English Lyrics / Transliteration
Anda dandaga nilachi, nannu brova raava
Padunalugu lokalaki, prabhudavu neeve
Anda dandaga nilachi, nannu brova raava
Anda dandaga nilachi, nannu brova raava
Dikkuleni variki, dikku neeve Deva
Sarileni dayamayi, sarana kori tin
Sarileni dayamayi, sarana kori tin
Saranu Saranu mantu, moraliduchunnanu
Anda dandaga nilachi, nannu brova raava
Karunamayi mamu gachu, karunamayi
Taruni neeve mari dikku, dharani maatha
Karunamayi mamu gachu, karunamayi
Taruni neeve mari dikku, dharani maatha
Saranu Saranu mantu, moraliduchunnanu
Anda dandaga nilachi, nannu brova raava
Padunalugu lokalaki, prabhudavu neeve
Anda dandaga nilachi, nannu brova raava