Telugu Lyrics
శరణువేదెద శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
భూదేవిపైన దైవానివై
భూదేవిపైన దైవానివై
భక్తిగలిగినవారి కష్టాలన్
భక్తిగలిగినవారి కష్టాలన్
తొలగించుటకై అవతరించిన
తొలగించుటకై అవతరించిన
తారక బ్రహ్మ శ్రీరామదూత
తారక బ్రహ్మ శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
అంజన పుత్రుడై హనుమంతుడై
అంజన పుత్రుడై హనుమంతుడై
రామకార్యమునకై పాటుపడి
రామకార్యమునకై పాటుపడి
రాముని యందు సర్వస్వమును
రాముని యందు సర్వస్వమును
అర్పించినట్టి శ్రీరామదూత
అర్పించినట్టి శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
లక్షల శోకాలను తీర్చుటకు
లక్షల శోకాలను తీర్చుటకు
సాధనమై నిలిచి శ్రీరామనామ
సాధనమై నిలిచి శ్రీరామనామ
జపముచేయు భక్తకోటికి
జపముచేయు భక్తకోటికి
దయ చూపు ఓ శ్రీరామదూత
దయ చూపు ఓ శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
శరణువేదెద శ్రీరామదూత
English Lyrics / Transliteration
Saranuvededa Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Bhoodevipaina daivaniyai
Bhoodevipaina daivaniyai
Bhaktigaliginavari kashtalan
Bhaktigaliginavari kashtalan
Tolaginchutakai avatharinchina
Tolaginchutakai avatharinchina
Tharaka brahma Sreeramadootha
Tharaka brahma Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Anjana putrudai Hanumantudai
Anjana putrudai Hanumantudai
Ramakaryamunakai paatupadi
Ramakaryamunakai paatupadi
Ramuni yandu sarvasvamunu
Ramuni yandu sarvasvamunu
Arpichinatti Sreeramadootha
Arpichinatti Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Lakshala shokalau theerchutaku
Lakshala shokalau theerchutaku
Sadhanamai nilichi Sreeramnaam
Sadhanamai nilichi Sreeramnaam
Japamucheyu bhaktakotiki
Japamucheyu bhaktakotiki
Daya choopu O Sreeramadootha
Daya choopu O Sreeramadootha
Saranuvededa Sreeramadootha
Saranuvededa Sreeramadootha