Telugu Lyrics
పరమ పావన పరమ పావన
సారస సరోవర వాసాయని
వరస సుమముల వరస సుమముల
వరస సుమముల వరస సుమముల
అర్చించుచుంటిని శ్రీకరమణి
శరదచంద్రబింబానన
నారాయణి నారాయణి
వారజానన వారజానన
వారజానన వారజానన
శరణు శరణు శరణు నీవే
నారాయణి నారాయణి
అపర లక్ష్మి అపర లక్ష్మి
అపర లక్ష్మి అపర లక్ష్మి
అమర ముని జన మాత
వరస సుమముల వరస సుమముల
వరస సుమముల వరస సుమముల
అర్చించుచుంటిని శ్రీకరమణి
అంబికే నమస్తే
అంబికే నమస్తే
అంబికే నమస్తే
నారాయణి నారాయణి
నవరత్న మణి భూషితాంగి
నారాయణి నారాయణి
దివ్య తేజోమయ సర్వాంగి
దివ్య తేజోమయ సర్వాంగి
శరణు శరణు శరణు నీవే
నారాయణి నారాయణి
English Lyrics / Transliteration
Parama pavana parama pavana
Sarasa sarovara vaasayini
Varasa sumamula varasa sumamula
Varasa sumamula varasa sumamula
Archinchuchuntini sreekaramani
Sharadachandra bimbaanana
Naaraayani Naaraayani
Vaarajaanana vaarajaanana
Vaarajaanana vaarajaanana
Sharana sharana sharana neeve
Naaraayani Naaraayani
Apara Lakshmi apara Lakshmi
Apara Lakshmi apara Lakshmi
Amara muni jana maatha
Varasa sumamula varasa sumamula
Varasa sumamula varasa sumamula
Archinchuchuntini sreekaramani
Ambike Namaste
Ambike Namaste
Ambike Namaste
Naaraayani Naaraayani
Navaratna mani bhooshitaangi
Naaraayani Naaraayani
Divya tejomaya sarvaangi
Divya tejomaya sarvaangi
Sharana sharana sharana neeve
Naaraayani Naaraayani