Telugu Lyrics
పరువమంతా నీకని నా పందెం పందెం
సారసకు రా సారసకు రా
నడుము వొంపుల నాదని నీవూ వందెం వందెం
హేయ్ సారసకు రా సారసకు రా
పరువమంతా నీకని నా పందెం పందెం
సారసకు రా సారసకు రా
నడుము వొంపుల నాదని నీవూ వందెం వందెం
మెలికలు తిరిగే నా మొలక
అల్లిబిల్లిగా పడెను నీలో వల
పలికెను నీ పై నా మనసు
మరచినది లోకం నేనీ క్షణ
హేయ్ సారసకు రా సారసకు రా
పరువమంతా నీకని నా పందెం పందెం
సారసకు రా సారసకు రా
నడుము వొంపుల నాదని నీవూ వందెం వందెం
నీ ఒడిలో ఒరిగి నీ ఒడిలో నలిగి
తనువు పులకరించును చందనముగ
నీ కౌగిలిలో చేరి నీ కళ్లలోన తిరిగి
మనసు పరవశించును మత్తుగ
చెంపల మీదున్న చిన్న మచ్చ
నన్ను చూసినప్పుడు చెలియా మెరిసె
నిన్నెవ్వరు చూడలేని
ముచ్చట నాది నువ్వే పక్కన ఉంటే
హేయ్ సారసకు రా సారసకు రా
పరువమంతా నీకని నా పందెం పందెం
సారసకు రా సారసకు రా
నడుము వొంపుల నాదని నీవూ వందెం వందెం
మెలికలు తిరిగే నా మొలక
అల్లిబిల్లిగా పడెను నీలో వల
పలికెను నీ పై నా మనసు
మరచినది లోకం నేనీ క్షణ
హేయ్ సారసకు రా సారసకు రా
పరువమంతా నీకని నా పందెం పందెం
సారసకు రా సారసకు రా
నడుము వొంపుల నాదని నీవూ వందెం వందెం
English Lyrics / Transliteration
Paruvamantha neekani naa pandhem pandhem
Sarasaku ra sarasaku ra
Nadumu vonpula naanadani neevu vandhem vandhem
Hey Sarasaku ra sarasaku ra
Paruvamantha neekani naa pandhem pandhem
Sarasaku ra sarasaku ra
Nadumu vonpula naanadani neevu vandhem vandhem
Melikalu thirige naa molaka
Allibilliga padenu neelo vala
Palikenu nee pai naa manasu
Marachinadi lokam neni kshana
Hey Sarasaku ra sarasaku ra
Paruvamantha neekani naa pandhem pandhem
Sarasaku ra sarasaku ra
Nadumu vonpula naanadani neevu vandhem vandhem
Nee odilo origi nee odilo naligi
Thaanuvu pulakarinchunu chandanmuga
Nee kougililo cheri nee kallalonana thirigi
Manasu paravashinchunu maththuga
Chempala meedunna chinna macha
Nannu choosinappudu cheliya merise
Ninnevaru choodaleni
Muchata naadi nuvve pakkana unte