Telugu Lyrics
మదిలోనే దాచుకోలేక
నీతోనే పంచుకోలేక
ఒకటైపోయిన లోకమంతా
సాంద్రాహికా శాపమంతా
సారసమహా సారసమహా
మదిలోనే దాచుకోలేక
నీతోనే పంచుకోలేక
మనసు గిలిగింత
నలుపు తెలుపుల వింత
పలికే ప్రతి మాట
కదిలే ప్రతి చోట
చిరుగాలి తాకితే
సిగ్గులన్నీ వెడలి
నమ్మలేని ఈ మాయ
నాలోన నిండెగా
ఎపుడూ లేని ఈ మత్తు
ఎవరికోసమో అంతు
తోచదులే ఏ పంతం
చెప్పలేదు ఓ సంతకం
సారసమహా సారసమహా
మదిలోనే దాచుకోలేక
నీతోనే పంచుకోలేక
ఒకటైపోయిన లోకమంతా
సాంద్రాహికా శాపమంతా
సారసమహా సారసమహా
గతము ఎపుడు
భవితె ఎపుడు
ఏలా తెలుసుకుంటాను
నే పయనించు లోకం
ఆనందములోన
ఏలా కనుక్కుంటాను
వెన్నెల నీ రూపం
నక్షత్రాల దీపం
నీ ఊహతో నాలో
ఎన్నో సవ్వడులు
అక్షరాల రూపం
అద్భుతమై రూపం
నా కలలకి ఊపిరి
నువ్వే కదా
సారసమహా సారసమహా
మదిలోనే దాచుకోలేక
నీతోనే పంచుకోలేక
ఒకటైపోయిన లోకమంతా
సాంద్రాహికా శాపమంతా
సారసమహా సారసమహా
English Lyrics / Transliteration
Madilone daachukoleka
Neethone panchukoleka
Okataipoyina lokamantha
Sandrahikaa shaapamantha
Sarasamaha sarasamaha
Madilone daachukoleka
Neethone panchukoleka
Manasu giligintha
Nalupu telupula vintha
Palike prathi maata
Kadile prathi chota
Chirugaali thaakithe
Siggulanni vedali
Nammaleni ee maaya
Naalona nindegaa
Epudoo leni ee maththu
Evarikosamo anthu
Thochadule ae pantham
Cheppaledu o santhakam
Sarasamaha sarasamaha
Madilone daachukoleka
Neethone panchukoleka
Okataipoyina lokamantha
Sandrahikaa shaapamantha
Sarasamaha sarasamaha
Gathamu epudu
Bhavithe epudu
Elaa telusukuntaanu
Ne payaninchu lokam
Aanandamulona
Elaa kanukkuntaanu
Vennela nee roopam
Nakshatraala deepam
Nee oohatho naalo
Enno savvadulu
Aksharaala roopam
Adbhuthamai roopam
Naa kalalaki oopiri
Nuvve kadaa
Sarasamaha sarasamaha
Madilone daachukoleka
Neethone panchukoleka
Okataipoyina lokamantha
Sandrahikaa shaapamantha
Sarasamaha sarasamaha