Telugu Lyrics
శరణాగత త్రాణ కరుణాలవాల
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
సరసిజనాభ శరణాగత త్రాణ కరుణాలవాల
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
అజిత అభయ ప్రదాత అఘవిదూర
అజిత అభయ ప్రదాత అఘవిదూర
కృతజ్ఞుల పాలిట శ్రీరస్తు
వరద సుందర శ్రీ వేంకటేశ్వర
వరద సుందర శ్రీ వేంకటేశ్వర
తారక నామ తారక
సరసిజనాభ శరణాగత త్రాణ కరుణాలవాల
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
రామభద్రా మధుసూదన
రామభద్రా మధుసూదన
కామిత ఫలద కరుణాకర
కామిత ఫలద కరుణాకర
శ్రీరమణా శ్రిత జనపాల
శ్రీరమణా శ్రిత జనపాల
ధారుణిజేశ్వర
సరసిజనాభ శరణాగత త్రాణ కరుణాలవాల
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
సరసిజనాభ శరణాగత త్రాణ కరుణాలవాల
శ్రీకర పుర నివాస నిఖిల లోక భాస
English Lyrics / Transliteration
śaraṇāgata trāṇa karuṇālavāla
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa
Sarasijanābha śaraṇāgata trāṇa karuṇālavāla
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa
Ajita abhaya pradāta aghavidūra
Ajita abhaya pradāta aghavidūra
Kr̥tajñula pāliṭa śrīrastu
Varada sundara śrī vēṅkaṭēśvara
Varada sundara śrī vēṅkaṭēśvara
Tāraka nāma tāraka
Sarasijanābha śaraṇāgata trāṇa karuṇālavāla
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa
Rāmbhadra madhusūdana
Rāmbhadra madhusūdana
Kāmita phalada karuṇākara
Kāmita phalada karuṇākara
Śrīramaṇā śrita janapāla
Śrīramaṇā śrita janapāla
Dhāruṇijēśvara
Sarasijanābha śaraṇāgata trāṇa karuṇālavāla
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa
Sarasijanābha śaraṇāgata trāṇa karuṇālavāla
Śrīkara pura nivāsa nikhila lōka bhāsa