Telugu Lyrics
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
శారదా నమస్తుతే
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
శారదా నమస్తుతే
పలుకుల ముత్యాలహారముల
పలికించే తల్లివి నీవే
కలమున నవరసముల
కలిపించే తల్లివి నీవే
శారదా నమస్తుతే
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
జ్ఞాన దేవతవు నీవే
వీణాపాణివి నీవే
మాయని రూపం నీవే
అన్నియు నీ రూపాలే
శారదా నమస్తుతే
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
కలువ రేకుల కన్నులతో
కరుణించే తల్లివి నీవే
కవితల మాధుర్యం
కురిపించే తల్లివి నీవే
శారదా నమస్తుతే
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
శారదా నమస్తుతే
శారదా నమస్తుతే
సరస్వతీ నమస్తుతే
English Lyrics / Transliteration
Sharada Namastuthe
Saraswathi Namastuthe
Sharada Namastuthe
Sharada Namastuthe
Saraswathi Namastuthe
Sharada Namastuthe
Palukula mutyaala haarammula
Palikinche thallivi neeve
Kalamuna navarasamula
Kalipinche thallivi neeve
Sharada Namastuthe
Sharada Namastuthe
Saraswathi Namastuthe
Jnana devathavu neeve
Veena paanivi neeve
Maayani roopam neeve
Annniyu nee roopale
Sharada Namastuthe
Sharada Namastuthe
Saraswathi Namastuthe
Kaluva rekula kannulatho
Karuniche thallivi neeve
Kavithala madhuryam
Kuripinche thallivi neeve
Sharada Namastuthe
Sharada Namastuthe
Saraswathi Namastuthe
Sharada Namastuthe
Sharada Namastuthe
Saraswathi Namastuthe