Telugu Lyrics
సారభూతమౌ సర్వశక్తి స్వరూపిణి
శారదానందలహరి సర్వ మంగళకరి
సారభూతమౌ సర్వశక్తి స్వరూపిణి
శారదానందలహరి సర్వ మంగళకరి
సారభూతమౌ సర్వశక్తి స్వరూపిణి
నారాయణాది దేవతా వినుత
నవశోభిత జ్ఞానప్రసూన
శారదానందలహరి సర్వ మంగళకరి
సారభూతమౌ సర్వశక్తి స్వరూపిణి
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యా ప్రారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా

English Lyrics / Transliteration
Saarabhutamau sarvashakti swaroopini
Sharadanandalahari sarva mangalakari
Saarabhutamau sarvashakti swaroopini
Sharadanandalahari sarva mangalakari
Saarabhutamau sarvashakti swaroopini
Narayanadi devata vinuta
Navashobhita jnanaprasoona
Sharadanandalahari sarva mangalakari
Saarabhutamau sarvashakti swaroopini
Saraswati namastubhyam varade kamarupini
Vidya prarambham karishyami siddhirbhavatume sada